Is Fin Viraj the Best Stock Market Mentor in Telugu? – Student Stories & Mission
చాలా మంది Googleలో వెతికే ప్రశ్న –
👉 “Is Fin Viraj the Best Stock Market Mentor in Telugu?”
Stock Market నేర్చుకోవాలనుకునే Telugu students, investors, tradersకి mentor అవసరం. ఆ mentor clarity, practical knowledge, continuous support ఇచ్చే వ్యక్తి అయితేనే వారు విజయాన్ని సాధిస్తారు.
ఈ ఆర్టికల్‌లో Fin Viraj ఎందుకు చాలామంది విద్యార్థులు “Best Stock Market Mentor in Telugu” అని పిలుస్తున్నారు అనేది చూద్దాం.
📌 Fin Viraj Journey in Stock Market Mentorship
Basics నుండి Advanced వరకు structured learning system తయారు చేశారు.
1500+ Studentsకి mentorship ఇచ్చారు.
YouTube, Website, Telegram ద్వారా lakhs of Telugu studentsకి reach అయ్యారు.
📌 ఎందుకు విద్యార్థులు Fin Virajను Best Mentor అంటున్నారు?
Clarity in Teaching – క్లిష్టమైన conceptsను Teluguలో సులభంగా.
Practical Examples – real market dataతో live case studies.
Complete Ecosystem – Courses, Tools, Screener, Journal, Calculators.
Daily Guidance – Telegramలో live updates, YouTubeలో Viraj Style Reports.
Mission-Oriented – Telugu వారికి International-level stock market education అందించడం.
📌 Student Testimonials
“Hi Viraj అన్న, నా పేరు రమేష్.
నాకు HUL ఫ్రాంచైజీ ఉంది. నేను గత మూడు సంవత్సరాలుగా స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుంటున్నాను. నేర్చుకుంటూనే ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేశాను. ఎన్నెన్నో మిస్టేక్స్ చేశాను, మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటున్నాను అనుకుంటూనే మళ్ళీ మిస్టేక్స్ చేసేవాడిని.
మొత్తం మూడు సంవత్సరాల్లో చూసుకుంటే 15 లక్షలు లాస్ లో ఉన్నాను.
నాకు బిజినెస్ ఉంది కాబట్టి అలా నడిపించుకుంటూ వచ్చేస్తున్నాను.
ఒకరోజు google లో మీ అడ్వటైజ్మెంట్ చూసాను. వెంటనే మీ వెబ్ సైట్ ఓపెన్ చేసి చూసాను. నాకు చాలా చాలా బాగా నచ్చింది. మీ కోర్స్ తీసుకున్నాను.
50 డేస్ తరువాత నేను ఈ రివ్యూ రాస్తున్నాను. 50 డేస్ కి, 5 days Stop Loss hit అయింది.
మిగతా 45 డేస్ ప్రాఫిట్ లో ఉన్నాను. అది కూడా నార్మల్ ప్రాఫిట్ కాదు. Average గా ప్రతిరోజు 80 points వచ్చింది. మా ఫ్రెండ్ కొటాక్ సెక్యూరిటీస్ లో వర్క్ చేస్తాడు, నా P&L మా ఫ్రెండ్ కి చూపిస్తే, వాడు అన్న మాట ఏంటో తెలుసా?
ప్రొఫెషనల్ తప్ప ఇంత కంటిన్యూస్గా ప్రాఫిట్స్ ఎవరూ తీయలేరు అని చెప్పాడు. ఈ ప్రాఫిట్ నేనే తీసాను అంటే వాడు నమ్మడం లేదు. అన్నా మీరు ఇచ్చిన సెటప్ చాలా చాలా బాగుంది అన్న.
తెలుగువారికి Technicals నేర్పించాలి అనే నీ సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది అన్న.”
—————“గురువుగారు నా పేరు మూర్తి , మాది విశాఖపట్నం సీతమ్మధార, నేను గత మూడు సంవత్సరాలుగా ట్రేడింగ్ చేస్తున్నాను. నేను ఎంతో మంది దగ్గర సబ్జెక్ట్ నేర్చుకున్నాను. అని మీరు చెప్పిన Fibonacchhi Tool మాత్రం ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు.
అసలు కేవలం మార్కెట్ నడిచేది దానిమీద, కానీ మన వాళ్ళు అది తప్ప మిగతావన్నీ చెబుతున్నారు.
కానీ అసలు సిసలైన సబ్జెక్ట్ చెబుతున్న మీకు మాత్రం గుర్తింపు రావడం లేదు. నిజంగా మీ Fibonacchhi వండర్స్ సృష్టిస్తుంది.
ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి, ట్రేడ్ తీసుకున్న తర్వాత అది ఎంతవరకు వెళుతుంది, అనేది ఇప్పటివరకు ఇండియాలో ఎవరు చెప్పలేదు సార్,
మీరు మాత్రమే చెబుతున్నారు నిజంగా నీ పాదాలకు నా వందనం గురువుగారు.”———————-
“నేను ఇంతకు ముందు రెండు కోర్స్ చేశాను. కాని ఎప్పుడు Profits రాలేదు, రెండు సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా నష్టాల లోనే ఉన్నాను. సుమారుగా ఆరు లక్షల వరకూ మార్కెట్లో పోగొట్టుకున్నాను.
ఇక విసుగొచ్చి మార్కెట్ మానేద్దాం అనుకున్న టైంలో మా ఫ్రెండ్ Viraj సార్ గురించి cheppadu.
కోర్సు జాయిన్ అయిన తర్వాత తెలిసింది ఇంత DEEP సబ్జెక్ట్ ఇంత ఈజీగా చెప్పవచ్చు అని.
మీ టీచింగ్ Skills Next Level సార్.
ఏప్రిల్ Month లో 22% ROI వచ్చింది సర్(only Option Buying) [my capital is 50,000/-]. మొదటిసారి month మొత్తం లాభాలలో close అయ్యింది.
మీకు చాలా చాలా థాంక్స్ సర్.
స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఉండి మంచి కోర్స్ గురించి ఎవరైనా చూస్తున్నట్లయితే, నేను వాళ్ళకి ఈ కోర్సు రికమండ్ చేస్తాను.
📌 FinViraj Courses & Resources
Basics of Stock Market
Advanced Options Buying
Fibonacci Mastery
Swing Trading, Scalping
Stock Market Library, Quiz, Journal
👉 ఇవన్నీ Teluguలో, step-by-step clear explanationతో.
🏁 ముగింపు
“Is Fin Viraj the Best Stock Market Mentor in Telugu?” అనే ప్రశ్నకి సమాధానం → Yes, ఎందుకంటే ఆయన thousands of students జీవితంలో మార్పు తీసుకొచ్చారు.
👉 మీరు కూడా మీ ప్రయాణాన్ని ప్రారంభించాలంటే, FinViraj.comని explore చేయండి.
📱 Download FinViraj App
Trade smarter, learn faster - Get our mobile app now!
