స్టాక్ మార్కెట్లో Option Buying, Option Selling, Scalping, Swing Trading, Positional Trading వీటిలో ఎందులో అయినా మనం డబ్బులు సంపాదించవచ్చు
సరైన SETUP లేకుండా Trading చేస్తే అదే విధంగా డబ్బులు పోగొట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.
స్టాక్ మార్కెట్ అనేది గ్యాంబ్లింగ్ కాదు. మార్కెట్ మీద ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు మాత్రమే మార్కెట్ అంటే గ్యాంబ్లింగ్ అంటారు. స్టాక్ మార్కెట్ ఒక విజ్ఞాన గని లాంటిది మీరు ఎంత నేర్చుకుంటే అంత ఎక్కువ డబ్బు సంపాదించగలరు. ముందు మార్కెట్ల గురించి తెలుసుకోండి. వాటి పనితీరును అర్థం చేసుకోండి, ట్రాప్స్‌లో పడకుండా ఎలా జాగ్తత్తపడాలో టెక్నిక్స్ తెలుసుకోండి.
కొంతమంది Youtubers చెప్పినట్లు Stock market అనేది నిజంగా అంత ఈజీ అయితే ప్రతి ఒక్కరూ ఎంతో కొంత డబ్బు సంపాదిస్తూ ఉండాలి. కానీ ఇక్కడ వాస్తవం ఏమిటంటే 100 మందిలో కేవలం ఐదు నుంచి పదిమంది మాత్రమే డబ్బులు సంపాదిస్తున్నారు మిగిలిన 90 మంది డబ్బులు కోల్పోతున్నారు.
దీనికి ప్రధానమైన కారణం knowledge లేకపోవడం మాత్రమే. మీరు ఎంత నాలెడ్జ్ సంపాదిస్తే అంత డబ్బు సంపాదించగలరు. స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ అనేది సముద్రం లాంటిది ప్రతిరోజు మీరు దాన్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి (You have to follow the Global and Local scenarios every day). కొంత నేర్చుకున్నాను దానితో డబ్బులు సంపాదిస్తాను అంటే మార్కెట్ అల డబ్బులు ఇవ్వదు. స్టాక్ మార్కెట్ అనేది ఒక నిరంతరాయమైన ప్రక్రియ. కాబట్టి దానిలో మీరు ఎప్పటికప్పుడు మీ టెక్నికల్ Knowledge Update చేసుకుంటూనే ఉండాలి
ఒక పరిపూర్ణమైన నాలెడ్జ్ సంపాదించి, దానితో ఒక మంచి Trading Setup తయారు చేసుకుని అప్పుడు మీరు అనుకున్న ఆశయాలను సాధించవచ్చు.
All the very BEST.
నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటే, మిమ్మల్ని ఒక ప్రొఫెషనల్ Trader గా మార్చే బాధ్యత మాది