How to Find a Good Stock Market Mentor in Telugu States? – FinViraj Guide
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో చాలా మంది విద్యార్థులు, ఉద్యోగులు, traders స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలని ఆసక్తి చూపుతున్నారు.
కానీ మొదట వచ్చే ప్రశ్న – “సరైన Mentor ఎవరిని ఎంచుకోవాలి?”
Telugu Statesలో చాలా మంది stock market trainers ఉన్నప్పటికీ, అందరూ నిజమైన mentors కారు. Good Mentorని ఎంచుకోవడం పెట్టుబడి ప్రయాణంలో అత్యంత కీలకమైన నిర్ణయం.
📌 ఒక మంచి Stock Market Mentorలో ఉండాల్సిన లక్షణాలు
Practical Market Experience
కేవలం books knowledge కాదు, real trading/investingలో అనుభవం ఉండాలి.
Example: Options, Swing Tradingలో live market experience ఉన్న mentor.
Clarity in Teaching
క్లిష్టమైన conceptsను Teluguలో సులభంగా చెప్పగలగాలి.
Example: Fibonacci, Options Greeks వంటి topicsను relatable examplesతో explain చేయడం.
Transparency & Honesty
Over-promises చేయకుండా, realisticగా teaching చేయాలి.
Continuous Support
Mentorship అనేది ఒకసారి courseతో ముగియదు. Regular updates, Q&A, market analysisతో guidance ఇవ్వాలి.
Teluguలో Teaching
Language barrier లేకుండా, విద్యార్థులు అర్థం చేసుకునే విధంగా explain చేయగలగాలి.
📌 Students ఎక్కువగా చేసే తప్పులు
WhatsApp / Telegramలో Free Tips ఇచ్చేవారిని mentor అని అనుకోవడం.
Quick-Rich Promises నమ్మి నష్టపోవడం.
One-time Seminar attended చేసి stop చేయడం. (Learning continuousగా ఉండాలి).
📌 ఎందుకు Fin Virajనే ఒక మంచి Mentor అని Telugu States విద్యార్థులు అంటున్నారు?
1500+ Students Success – Beginners నుండి Professional Traders వరకు.
International-Standard Teaching – Teluguలో, practical examplesతో.
Full Ecosystem – Courses, Tools, Swing Screener, Trading Journal.
Daily Guidance – Telegramలో live updates, YouTubeలో classes, Instagramలో reels.
Mission – Telugu వారికి stock marketలో international-level learning ఇవ్వడం.
📌 Real Student Reviews
“మీరు తెలుగువారు కావడం నిజంగా మా అదృష్టం సార్,
ఇంత నాలెడ్జ్ పెట్టుకుని ఇప్పటివరకూ మీరు ఎందుకు సార్ బయటకు రాలేదు.
మీ Way of Teaching కి పెద్ద ఫ్యాన్ అయిపోయాను సార్. అసలు ఆ ఇండికేటర్ సెటప్ అలా వాడొచ్చు అని ఎంత super గా చెప్పారు సార్. మనస్ఫూర్తిగా చెప్తున్నాను రెండు తెలుగు రాష్ట్రాల్లో మీరు నెంబర్ వన్ స్థాయికి వెళ్లిపోతారు.
నేను ఎంబీఏ చేశాను, నా జీవితం మొత్తంలో మీలాంటి టీచర్ నేనెక్కడా చూడలేదు సార్.
మీ Way of Teaching చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్.“హాయ్ నా పేరు సునీత, మాది హైదరాబాద్. నేను హౌస్ వైఫ్ ని.
నేను కరోనా టైంలో మార్కెట్లోకి వచ్చాను. అప్పటినుంచి దాదాపుగా 3.5 Lakhs వరకూ నష్టపోయాను.
నేను Pivot Vikram కోర్స్, PR sundar సార్ Super Trend (BUYING) కోర్స్ తీసుకున్నాను. But, no use.
మా ఫ్రెండ్ వరలక్ష్మి Viraj సార్ నెంబర్ ఇచ్చి మాట్లాడమని చెప్పింది, sir కి మొత్తం నా పరిస్థితి గురించి చెప్పాను. ఆయన మార్కెట్ గురించి చెప్పిన విషయాలు వింటే నాకూ మతి పోయింది. కాంప్లికేటెడ్ విషయాలు కూడా సింపుల్ way లో explain చేస్తున్నారు.
immediate ga కోర్సు తీసుకున్నాను.
six weeks నుంచి ప్రాఫిట్ లోనే ఉన్నాను. even సింగిల్ డే కూడా loss book చెయ్యలేదు.
ఇప్పుడనిపిస్తుంది 2 years నుంచి నేను చేసింది ఎంత చెత్త ట్రేడింగ్ అని.Viraj సార్ నేను బ్రతికున్నంత కాలం మీరు నాకు గుర్తు ఉంటారు సార్. స్టాక్ మార్కెట్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికీ నేను మీ గురించి చెబుతున్నాను సార్. మీరు recent గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినందుకు Thank you sir.
🏁 ముగింపు
“How to Find a Good Stock Market Mentor in Telugu States?” అనే ప్రశ్నకి సమాధానం → మీకు practical knowledge, clarity, transparency ఇచ్చే Fin Viraj.
👉 మీరు కూడా మీ ప్రయాణాన్ని ప్రారంభించాలంటే, FinViraj.comలోని courses చూడండి.
📱 Download FinViraj App
Trade smarter, learn faster - Get our mobile app now!
