ఇప్పటివరకు తెలుగులో ఎవరు ఇటువంటి Webinar చూసి ఉండరు. 

Training Institute వాళ్లు ఒక ఇండికేటర్ గురించి లైట్ గా Explain చేసి వేలకు వేల రూపాయలు ఫీజులు వసూల్ చేస్తారు. కానీ ఇక్కడ మీకు Explain చేసేది ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరూ చెప్పని సెటప్. (మీకు ప్రూఫ్ కావాలి అంటే రివ్యూస్ చూడండి)

అవకాశం ఒకసారి మాత్రమే తలుపు తడుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను.

  • ఇప్పటివరకు తెలుగులో  ఇటువంటి Webinar చూసి ఉండరు. 

  • ఒక Perfect Buying సెటప్ చెప్పడం జరుగుతుంది.
  • మూడు ఇండికేటర్స్ తో కలిపి, ఒక గోల్డెన్ ఇండికేటర్ సెటప్ ఇవ్వడం జరుగుతుంది
  • ఒక్కొక్క ఇండికేటర్ గురించి విడివిడిగా Explain చేసి, వాటి సెట్టింగ్స్ మన సెటప్ కి తగ్గట్టుగా ఎలా మార్చుకోవాలి అనేది చూపించి, ఆ మూడు ఇండికేటర్స్ ని ఒకే chart లో పెట్టి, ఎలా ట్రేడింగ్ చేయాలి అనేది చూపించడం జరుగుతుంది.
  • ఎక్కడ ENTRY తీసుకోవాలి, ఎక్కడ STOP LOSS పెట్టుకోవాలి, దానికి TARGET ఎక్కడ ఉంది.
  • Swing High మరియు Swing Low లను ఎలా గుర్తించాలి. (ప్రతి ట్రేడర్ కు ఇవి గుర్తించడం చాలా చాలా Important).
  • వాటి సహాయంతో Fibonacci Retracement మరియు Fibonacci Extension ఎలా డ్రా చేయాలి.
  • అసలు Fibonacci Retracement ను ఎక్కడ ఉపయోగించాలి, Fibonacci Extension ను ఎక్కడ ఉపయోగించాలి.
  • ఈ సెటప్ మొత్తం Tradingview లోను, మరియు మీ బ్రోకర్ Platform లోను కూడా ఎలా సెటప్ చేసుకోవాలో మేము సెటప్ చేసి చూపిస్తాము.
  • ఈ సెటప్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత, మీరు మీ డౌట్స్ ని అడగవచ్చు. లైవ్ లో నేను మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను.
  • Option chain Analysis. దానిని Option Buyers ఏ విధంగా ఉపయోగించుకోవాలి.
  • Hero Zero Trades ఏ ఏ రోజుల్లో చేయాలి? ఏ విధంగా చేయాలి?
  • Hero Zero Trades చేసేటప్పుడు ఏ Strike Price తీసుకుంటే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది.
  • 15 Min Time frame ఎప్పుడు చూడాలి? 5 Min Time frame ఎప్పుడు చూడాలి? Multi Time frame analysis.

We are in Social media. You can follow us

Keywords: finviraj, fin viraj, intraday trader telugu, finviraj.com, regular income, stock market telugu, 9063232788,