🕯️ Candlestick Patterns అంటే ఏమిటి?
క్యాండిల్‌స్టిక్ చార్ట్‌లు స్టాక్ ధరలు ఎలా మారుతున్నాయో చూపించే విజువల్ సాధనాలు. ఒక్కో క్యాండిల్ 👉 ఒక నిర్దిష్ట కాలాన్ని (1 day, 1 hour, etc.) సూచిస్తుంది. వాటి రూపం ద్వారా బుల్లిష్ (ధర పెరిగే సూచన) లేదా బేరిష్ (ధర తగ్గే సూచన) ప్యాటర్న్‌లను మనం గుర్తించవచ్చు.
📘 క్యాండిల్‌స్టిక్ నిర్మాణం:
Body: Open ↔ Close మధ్య వ్యత్యాసం
Upper Wick: Body పై నుండి High స్థాయి
Lower Wick: Body కింద నుండి Low స్థాయి
🔺 బుల్లిష్ క్యాండిల్: Close > Open (ఆకుపచ్చ)
🔻 బేరిష్ క్యాండిల్: Close < Open (ఎరుపు)
🔺 Bullish Patterns
🔸 Hammer
📍పొడవైన దిగువ షాడో, చిన్న బాడీ
➡️ డౌన్‌ట్రెండ్ చివరలో వస్తుంది → ధర తిరిగి పెరగవచ్చు
🔸 Inverted Hammer
📍పొడవైన ఎగువ షాడో, చిన్న బాడీ
➡️ డౌన్‌ట్రెండ్ చివరలో → బుల్లిష్ రివర్సల్ సూచన
🔸 Bullish Engulfing
📍మొదటి బేరిష్ చిన్న క్యాండిల్‌ను రెండవ పెద్ద బుల్లిష్ క్యాండిల్ కప్పేస్తుంది
➡️ అప్‌ట్రెండ్ ప్రారంభ సంకేతం
🔸 Morning Star
📍3 క్యాండిల్స్ ప్యాటర్న్
➡️ బేరిష్ → చిన్న క్యాండిల్ → బుల్లిష్ క్యాండిల్
➡️ ట్రెండ్ రివర్సల్‌కు సంకేతం
🔸 Piercing Line
📍పొడవైన బేరిష్ తర్వాత గ్యాప్‌డౌన్ బుల్లిష్ క్యాండిల్
➡️ రెండవ క్యాండిల్ మొదటిది మధ్యలోకి వచ్చి ముగుస్తుంది
➡️ ధర పెరగబోతోందనే సంకేతం
🔻 Bearish Patterns
🔹 Shooting Star
📍పొడవైన ఎగువ షాడో, చిన్న బాడీ
➡️ అప్‌ట్రెండ్ చివరలో → ధర తగ్గే సూచన
🔹 Bearish Engulfing
📍మొదటి బుల్లిష్ క్యాండిల్‌ను రెండవ పెద్ద బేరిష్ క్యాండిల్ కప్పేస్తుంది
➡️ డౌన్‌ట్రెండ్ ప్రారంభం
🔹 Evening Star
📍3 క్యాండిల్స్ ప్యాటర్న్
➡️ బుల్లిష్ → చిన్న బాడీ → బేరిష్
➡️ ట్రెండ్ రివర్సల్ (తగ్గే దిశ)
🔹 Hanging Man
📍పొడవైన దిగువ షాడో, చిన్న బాడీ
➡️ అప్‌ట్రెండ్ చివరలో కనిపిస్తే జాగ్రత్త!
🔹 Dark Cloud Cover
📍బుల్లిష్ క్యాండిల్ తర్వాత గ్యాప్ అప్ బేరిష్ క్యాండిల్
➡️ రెండవ క్యాండిల్ మొదటిది బాడీ కంటే దిగువన ముగుస్తుంది
➡️ డౌన్‌ట్రెండ్ సంకేతం
🧠 నొక్కి చెప్పుకోవాల్సిన అంశం:
✅ కేవలం క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్ మాత్రమే కాదు
✅ వాటిని Volume, Trendlines, Indicators వంటి ఇతర టెక్నికల్ టూల్స్‌తో కలిపి పరిశీలించాలి
✅ Confirmation లేకుండా బేస్‌మెంట్ చేయవద్దు
FinViraj.com సూచన:
నిరంతరం ఛార్ట్‌లు పరిశీలిస్తూ, ఈ ప్యాటర్న్‌లను గుర్తించే సాధన పెంచుకుంటే — మీరు స్మార్ట్ ట్రేడింగ్ వైపు ముందడుగు వేస్తారు. 💹
Super sir
Candle pattern diagram image
Pedithe baguntundi sir
already individual patterns explain chesina vatilo pettanu chuandi. (like Hammer, Inverterted hammer etc..)
Thank you Sir for your valuable subject. Really awesome Topic.
Nice explanation sir,
Next a course చెప్తున్నారు sir.
Website చాలాబాగా update chesaru information
Chart pattern lo kuda image include cheyandi sir vilaithe.
tappakunda andi
Valuable Points with Cristal clear discription
Viraj sir,RSI-D kuda important aithe kanuka Adi kuda Add cheyyagalaru.
స్వచ్ఛమైన తెలుగు
లక్షణమైన వివరణ
విలక్షణమైన బాణి
పరిపూర్ణమైన జ్ఞానమ్
వెరసి మన స్టాక్ మార్కెట్ గ్రంథాలయం
నభూతో నభవిష్యత్ ॥
Sir e candle sticks pai prathi candle gurinchi video rupamplo explain chesthy inka baguntundhi
Yes. anni topics gurinchi separate videos vastayi andi. don’t worry.
Thank you for the continuous efforts in creating a great telugu trading community anna
Valuable points sir thank you somuch
Super anna