SWING TRADING By Fin Viraj

ఈ పేజీ మొత్తం పూర్తిగా చదవండి. COURSE కు సంబంధించిన ప్రతి చిన్న విషయం CLEAR గా వివరించడం జరిగింది

NOTE : ఈ కోర్సు ప్రత్యేకంగా Intraday ట్రేడింగ్ చేయడానికి సమయం లేని ఎంప్లాయిస్ కోసం క్రియేట్ చేయడం జరిగింది.

మీకు ఈ Swing Trading లో

  1. ఒక స్టాక్ లో ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి (Entry)
  2. దానికి Stop Loss ఎక్కడ పెట్టుకోవాలి (Stop loss)
  3. ఆ స్టాక్ నుంచి ప్రాఫిట్ తో ఎప్పుడు Exit అవ్వాలి (Target)

 ఈ విషయాలు చాలా క్లియర్ గా Explain చేయడం జరుగుతుంది. ఈ కోర్సు యొక్క Results కూడా చాలా అద్భుతంగా ఉంటాయి

మీకు ఈ కోర్సులో ఏమి నేర్పిస్తాము అనేది, ఈ వీడియోలో చూడండి 👇

Download FinViraj App

📱 Download FinViraj App

Trade smarter, learn faster - Get our mobile app now!

మీకు ఈ కోర్సులో లభించే Content కోసం క్రిందకు scroll చేయండి

  • అసలు Swing Trading ఎవరు చేయాలి? ఎందుకు చేయాలి?
  • స్టాక్స్ ని ఎలా సెలెక్ట్? (This is the most important part in Swing trading)
  • Swing Trading లో ఎంత ROI (Return on Investment) Expect చేయవచ్చు?
  • Swing Trading లో Losses ఉంటాయా?
  • Swing Trading కి ఎంత క్యాపిటల్ అవసరం అవుతుంది?
  • మన దగ్గర ఉన్న క్యాపిటల్ ని మనం Efficient గా ఎలా use చేయాలి!
  • కొన్ని స్టాక్స్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా ఆ స్టాక్ లో Entry తీసుకోవాలా వద్దా అనేది మనకు ఎలా తెలుస్తుంది
  • Swing trading ఏ Time Frame లో చేయాలి?
  • ఒక స్టాక్ లో Entry తీసుకున్న తర్వాత ఎన్ని రోజులు Hold చేయాలి?
  • Stop Loss ఎక్కడ పెట్టాలి?
  • Target తో ఎక్కడ Exit అవ్వాలి
  • Stock Screeners with High explanation
  • ఒకవేళ మనం తీసుకున్న Trade రివర్స్ అయితే ఏం చేయాలి?
  • అలా కాకుండా మనం తీసుకున్న ట్రేడ్ చాలా ఎక్కువ ప్రాఫిట్స్ లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి

NOTE : ఈ కోర్సు ప్రత్యేకంగా Intraday ట్రేడింగ్ చేయడానికి సమయం లేని ఎంప్లాయిస్ కోసం క్రియేట్ చేయడం జరిగింది. మీకు ఈ స్వింగ్ ట్రేడింగ్ లో Point to point చాలా క్లియర్ గా Explain చేయడం జరుగుతుంది. ఈ కోర్సు యొక్క రిజల్ట్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి

Download FinViraj App

📱 Download FinViraj App

Trade smarter, learn faster - Get our mobile app now!