FINV VIRAJ STOCK OPTIONS COURSE
ఈ Stock Options (Equity Options) కోర్సులో ఒక పర్ఫెక్ట్ సెటప్ ఉంటుంది.
స్టాక్ ఆప్షన్స్ ని ఎక్కడ Buy చేయాలి, Stop Loss ఎక్కడ పెట్టుకోవాలి, దాని టార్గెట్ ఎక్కడ ఉంది అనేది ఈ కోర్సులో వివరించడం జరుగుతుంది.
స్టాక్ ఆప్షన్స్ లో లాభాల చాలా ఎక్కువగా ఉంటాయి ( రిస్క్ కూడా అదే స్థాయిలో ఉంటుంది).
కాబట్టి, ఆ రిస్క్ ను అధిగమిస్తూ, కేవలం పర్ఫెక్ట్ ట్రేడ్స్ మాత్రమే ఎలా తీసుకోవాలి అనేది మీకు ఈ కోర్సులో నేర్పించడం జరుగుతుంది
1. స్టాక్ ఆప్షన్స్ ఎవరు చేయాలి? ఎందుకు చేయాలి?
2. ఇంట్రాడే ట్రేడింగ్ కోసం స్టాక్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి
3. మనం సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ లో Liquidity ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి? అలాగే అందులో అసలు ఎంట్రీ తీసుకోవచ్చా తీసుకోకూడదా అని కూడా ఎలా తెలుసుకోవాలి?
4. స్టాక్ ఆప్షన్స్ లో ఏ Time Frame లో TRADE చేయాలి? ఏ Time Frame లో TREND చూడాలి?
5.ఒక స్టాక్ Side ways లో ఉందా? Trending లో ఉందా? అసలు దీనిలో ఎంట్రీ తీసుకోవచ్చా, తీసుకో కూడదా అని ఎలా కనిపెట్టాలి
6. మనం సెలెక్ట్ చేసుకున్న స్టాక్ లో ఒక పర్ఫెక్ట్ ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి? ఎప్పుడు ఎంట్రీ తీసుకోకూడదు
7. దానికి Stop Loss ఎక్కడ పెట్టాలి? Target ఎంతవరకు హోల్డ్ చేయాలి?
8. స్టాక్ ఆప్షన్స్ లో ఎందుకు అంత ఎక్కువ ROI వస్తుంది
9. Index Optionsహోల్డింగ్ ఎంత అద్భుతంగా ఉంటుందో Charts తో సహా చూపిస్తాను రండి
10. ఆప్షన్ చాట్ లో కూడా పెట్టి చూపించడం జరుగుతుంది 11. ఎంత క్యాపిటల్ అవసరమవుతుంది
12. ఏ ఏ రోజుల్లో ఎక్కువ ROI వస్తుంది, ఏ ఏ రోజుల్లో తక్కువ ROI వస్తుంది
13. ఒక ట్రేడ్ తీసుకున్న తర్వాత ఎంతసేపు హోల్డ్ చేయాలి.
14. మనం ఎప్పటినుంచి Expiry మార్చవలసి ఉంటుంది
15. ఒక స్టాక్ లో మళ్ళీ రీఎంట్రీ ఎప్పుడు తీసుకోవచ్చు
16. Stock Options లో BTST ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి?
17. Bank Nifty Monthly Expiry కదా? దీనిని రెండు మూడు రోజులు హోల్డింగ్ కోసం ఈ సెటప్ ఉపయోగించవచ్చు.
18. ఈ కోర్స్ తీసుకోవడానికి అర్హత ఏమిటి? (ఎవరు తీసుకోవచ్చు).
ఈ కోర్స్ చాలా చాలా Next Level లో ఉంటుంది తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి మి స్టాక్ మార్కెట్ జర్నీనీ Next Level కి తీసుకు వెళ్ళండి.
Thank you,
Fin Viraj Team.
📱 Download FinViraj App
Trade smarter, learn faster - Get our mobile app now!
ఏ స్టాక్స్ లో ట్రేడ్ చేయాలి
స్టాక్ ఆప్షన్స్ కోర్స్ కొత్తగా తీసుకున్న వాళ్లు కేవలం ఈ క్రింది చూపించిన స్టాక్స్ లో మాత్రమే Trade చేయండి. ఎందుకు అంటే లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది అలాగే ఈ 15 స్టాక్స్ ని ట్రాక్ చేయడం ఈజీగా ఉంటుంది. ( మొత్తం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ఉన్న 200కు పైగా స్టాక్స్ ని చూడడం కంటే కూడా, ఈ 15 స్టాక్స్ ని చూడడం ఈజీ) వీటిలో మీకు ప్రతిరోజు ఐదు కంటే ఎక్కువ ఎంట్రీలు దొరుకుతాయి
Sector | Stock Name |
---|---|
Information Technology | Tata Consultancy Services Ltd. |
Banking | HDFC Bank Ltd. |
Oil & Gas | Reliance Industries Ltd. |
Telecommunications | Bharti Airtel Ltd. |
Fast Moving Consumer Goods | Hindustan Unilever Ltd. |
Automobile | Maruti Suzuki India Ltd. |
Pharmaceuticals | Sun Pharmaceutical Industries Ltd. (Likely) |
Metals & Mining | Tata Steel Ltd. |
Financial Services (Non-Banking) | Bajaj Finance Ltd. |
Power | Power Grid Corporation of India Ltd. |
Consumer Durables | Titan Company Ltd. |
Cement | UltraTech Cement Ltd. |
Healthcare Services | Apollo Hospitals Enterprise Ltd. (Likely) |
Retail | Avenue Supermarts Ltd. (DMart) (Likely) |
Chemicals | Asian Paints Ltd. |
Important Considerations:
- Market Dynamics: Market capitalization fluctuates daily based on stock prices. The company with the highest market cap in a sector can change.
- Sector Definitions: Different sources might have slightly different definitions of sectors, which could lead to variations in the top stock for each sector.