Expert Reviews of Options Trading course | FinViraj

మా COURSE లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా మీ అమూల్యమైన అభిప్రాయాలను ఇక్కడ పంచుకోవచ్చు.

కోర్స్ తీసుకోక ముందు మీ యొక్క ట్రేడింగ్ విధానం ఏ విధంగా ఉండేది. కోర్స్ తీసుకున్న తర్వాత  మీ యొక్క TRADING స్టైల్ ఏ విధంగా మారింది అనేది మీరు ఇక్కడ మీ కామెంట్ రూపంలో తెలియజేయవచ్చు. అసలు మా కోర్సు తీసుకోవడం వల్ల మీరు ఏమైనా ప్రయోజనం పొందారా? లేదా? అనేది కూడా మీరు ఇక్కడ వ్రాయవచ్చును

ఎందుకంటే అది కొంత మంది ట్రేడర్స్ కు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. దయచేసి మీ పేరు, ఊరు కూడా తెలియజేయండి

ధన్యవాదములు

FinViraj Team.

Note: వీలైనంతవరకూ మీ రివ్యూ ను తెలుగులో రాయడానికి ప్రయత్నించండి. కేవలం కోర్సు తీసుకున్న వారు మాత్రమే ఇక్కడ కామెంట్ చేయగలరు (Registered users only)

Subscribe
Notify of
guest
42 Comments
Inline Feedbacks
View all comments
Mohan Reddy

మీరు తెలుగువారు కావడం నిజంగా మా అదృష్టం సార్,
ఇంత నాలెడ్జ్ పెట్టుకుని ఇప్పటివరకూ మీరు ఎందుకు సార్ బయటకు రాలేదు.
మీ Way of Teaching కి పెద్ద ఫ్యాన్ అయిపోయాను సార్. అసలు ఆ ఇండికేటర్ సెటప్ అలా వాడొచ్చు అని ఎంత super గా చెప్పారు సార్. మనస్ఫూర్తిగా చెప్తున్నాను రెండు తెలుగు రాష్ట్రాల్లో మీరు నెంబర్ వన్ స్థాయికి వెళ్లిపోతారు.
నేను ఎంబీఏ చేశాను, నా జీవితం మొత్తంలో మీలాంటి టీచర్ నేనెక్కడా చూడలేదు సార్.
మీ Way of Teaching చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్.

Mohan Reddy from Kurnool

Sunitha

హాయ్ నా పేరు సునీత, మాది హైదరాబాద్. నేను హౌస్ వైఫ్ ని.
నేను కరోనా టైంలో మార్కెట్లోకి వచ్చాను. అప్పటినుంచి దాదాపుగా 3.5 Lakhs వరకూ నష్టపోయాను.
నేను Pivot Vikram కోర్స్, PR sundar సార్ Super Trend (BUYING) కోర్స్ తీసుకున్నాను. But, no use.
మా ఫ్రెండ్ వరలక్ష్మి Viraj సార్ నెంబర్ ఇచ్చి మాట్లాడమని చెప్పింది, sir కి మొత్తం నా పరిస్థితి గురించి చెప్పాను. ఆయన మార్కెట్ గురించి చెప్పిన విషయాలు వింటే నాకూ మతి పోయింది. కాంప్లికేటెడ్ విషయాలు కూడా సింపుల్ way లో explain చేస్తున్నారు.
immediate ga 999 పే చేసి కోర్సు తీసుకున్నాను.
six weeks నుంచి ప్రాఫిట్ లోనే ఉన్నాను. even సింగిల్ డే కూడా loss book చెయ్యలేదు.
ఇప్పుడనిపిస్తుంది 2 years నుంచి నేను చేసింది ఎంత చెత్త ట్రేడింగ్ అని.

Viraj సార్ నేను బ్రతికున్నంత కాలం మీరు నాకు గుర్తు ఉంటారు సార్. స్టాక్ మార్కెట్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికీ నేను మీ గురించి చెబుతున్నాను సార్. మీరు recent గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినందుకు Thank you sir.

Niharika

కోర్సు మీద మీ రివ్యూ రాయండి అని మీరు నాకు లింకు పంపించినప్పుడు.
ఏమి రాయాలో తెలియలేదు సార్, నిజంగా కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
ట్రేడింగ్ లో ఆరు లక్షల పోగొట్టుకున్న నేను, అసలు జీవితంలో మళ్లీ అవి రికవరీ చేయగలనా అని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను సార్.
జస్ట్ 499 తో, నా జీవితాన్ని మలుపు తిప్పారు. మీ కోర్సు తీసుకున్నాక 15 రోజుల్లో 60000 ప్రాఫిట్ లో ఉన్నాను (Every day 100 points in Bank nifty with 2 lots). ఒక్కరోజులో 250 పాయింట్లు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి సార్. ఎవరేమనుకున్నా పర్వాలేదు సార్ నా దృష్టిలో అయితే మీరు దేవుడు. ఎందుకంటే జీవితాన్ని కాపాడిన వాళ్ళని దేవుడు అనొచ్చు. ఆ విషయంలో నాకు ఎటువంటి సందేహం లేదు.

Guys, it’s an excellent excellent and excellent SETUP.

Niharika
Hyderabad

Ch vijayanand

Same with you losses booked but now training continue not trading at this movement only observing daily video s also thanks to viraj sar I want become a perfect trader in sum days I hope it thanks brother

Madhusudhan

హాయ్ నా పేరు మధుసూదన్ మాది ఒంగోలు.

న్యూ స్టాక్ మార్కెట్ మొదలుపెట్టి సంవత్సరం అవుతుంది. ఫస్టు ఒక దగ్గర కాల్స్ తీసుకోవడం మొదలు పెట్టాను, వాళ్లు రెండు రోజులు మంచిగా ఇచ్చారు Calls. ఆ తర్వాత నుంచి నాకు నష్టాలు రావడం మొదలుపెట్టాయి. ఎంత దారుణంగా నష్టపోయాను అంటే, ఇంట్లో ఉన్న బంగారం కూడా తాకట్టు పెట్టి మరి, స్టాక్ మార్కెట్ లో పెట్టేసాను. మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. వాళ్ళు కావాలనే రాంగ్ CALLS ఇచ్చేవారు.

ఇంకా ఏం చేయాలో తెలియక, చాలా STRUGGLE అవుతున్న టైం లో, మా ఫ్రెండ్ విరాజ్ సార్ నెంబర్ ఇచ్చాడు.

సార్ తో మాట్లాడాను మొత్తం నా కష్టాలన్నీ చెప్పుకున్నాను. సార్ నాకు క్లియర్ గా చెప్పారు కాల్స్ టిప్స్ అనేవి Totally FRAUD అని. మనకు మనంగా నేర్చుకోవాలి తప్ప ఆ కాల్స్ మీద టిప్స్ మీద ఆధారపడకూడదు అని చాలా వివరంగా చెప్పారు.

నేను జాయిన్ అయ్యే 15 రోజులు అవుతుంది. కోసం ఎంత ఎక్సలెంట్ గా ఉంది అంటే, ఈ పదిహేను రోజుల్లో 13 రోజులు profit లో తీశాను.

అసలు విషయం ఏంటంటే ఇంత మంచి కోర్సు సార్ 499/- కీ ఎందుకు ఇస్తున్నారు అనేది నాకు అర్థం కాలేదు. హిందీ వాళ్లు అయితే ఇదే కోర్సు 15000 పైనే తీసుకుంటారు. అయినా ఇటువంటి సబ్జెక్ట్ చెప్పడం ఎవ్వరి వల్ల కాదు. ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎవ్వరి అవసరం లేకుండా ఎవ్వరి మీద ఆధారపడకుండా, ఎంతైనా సంపాదించగలను.

సార్ నా జీవితాన్ని నిలబెట్టారు సార్ అందుకే నా తరపున చిన్న గిఫ్ట్. సార్ కి 3000 send చేశాను.

కానీ సార్ ఎంత పర్ఫెక్ట్ అంటే నేను పంపించిన 3000 కూడా వెనక్కి పంపించేశారు, చెప్పిన మాటలు నాకు మైండ్ బ్లోయింగ్, నేను సబ్జెక్ట్ చెప్పాలి అనుకుంటున్నాను తప్ప కోర్సు అమ్ముకొని డబ్బులు సంపాదించాలి అనుకోవట్లేదు. పదిమందికి నాలెడ్జ్ పంచితే, అది చాలు నాకు అని చెప్పారు.

నేను15 మినిట్స్ బతిమిలాడితే, అప్పుడు తీసుకున్నారు అమౌంట్.

సర్ మీలాంటి జెన్యూన్ పర్సన్ నేనెక్కడా చూడలేదు సార్. సబ్జెక్ట్ ఉంది, వినయం ఉంది, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే స్వభావం ఉంది.

మీరు ఇంకా ఎన్నో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్.

Ravi kumar Kandula

సర్ నేను 01-05-2023 ఈ రోజున మీ కోర్స్ తీసుకున్నాను సార్.
నేను తీసుకున్న పది రోజులకి రివ్యూ రాయమని మీరు నన్ను అడిగారు,
కానీ నాకు అప్పటికే అర్థమయింది సార్ మీ కోర్సు అంత పర్ఫెక్ట్ గా ఉంది అనేది.
నాకు already 2 years’ experience కూడా ఉంది. కానీ, మార్కెట్ నుంచి నాకు నేనుగా, మీ సెటప్ ఉపయోగించి, లక్ష రూపాయలు సంపాదించిన తరువాత మాత్రమే రివ్యూ వ్రాయాలి అనుకున్నాను సార్.
ఈరోజుతో మొత్తం BROKERAGE అంతా పోయి నేను 1 LAKH PROFIT లో ఉన్నాను సార్. ఇదంతా కేవలం మీ సబ్జెక్ట్ వల్లే సాధ్యం అయింది సార్. మీలాంటి టీచర్ నేను ఎక్కడా చూడలేదు సార్, ఇంత గొప్ప సబ్జెక్టు అంత excellent గ మీరు మాత్రమే చెప్పగలరు. వేరే వాళ్ళకి ఎవరికీ సాధ్యం కాదు. My next target is 10 lakhs sir.

అప్పుడు డైరెక్ట్ గా వచ్చి మిమ్మల్ని కలుస్తాను సార్. ఆ రోజు తొందరగానే వస్తుందని నాకు నమ్మకం ఉంది. మీరు ఇచ్చిన setup తో ఏదైనా సాధ్యమే సార్.

Thank you.
Ravi Kumar kandula
kakinda.

Krishna Reddy

నేను ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ చూశాను సార్,
మార్కెట్లో మాత్రం డబ్బు సంపాదించలేక పోయేవాడిని, నాకు అర్థమయ్యేది కాదు, నాకు అన్నీ తెలుసు కదా ? కానీ నష్టం ఎందుకు వస్తున్నాయ్ అని అర్థం అయ్యేది కాదు.

ఒకరోజు FB లో మీ Ad చూసాను. మీరు ad లో ఇప్పటి వరకూ తెలుగులో ఇటువంటి సబ్జెక్ట్ ఎవరూ చెప్పలేదు అని అన్నారు. నిజంగానే నవ్వుకున్నాను సార్. ఎవరు చెప్పనిది ఈయన ఎలా చెప్పగలరు, ప్రతి వాడు ఇదే మాట చెబుతున్నాడు అనుకున్నాను. ( సార్ నేను నా మనసులో ఉన్న మాట టైప్ చేసేస్తున్నాను ఏమీ అనుకోవద్దు)
మీకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు, మీరు నాకు చెప్పిన విషయాలు
1 ) Correct ఎంట్రీ లు మాత్రమే తీసుకుంటారు. రాంగ్ ఎంట్రీలు తీసుకోరు
2) కరెక్ట్ గా stop loss ఎక్కడ పెట్టాలి
3) ఒక ఎంట్రీ తీసుకున్న తర్వాత అది ఎంత వరకు వెళ్లడానికి అవకాశం ఉంది దాని టార్గెట్ కూడా మాకు తెలుస్తుంది అని చెప్పారు.

నాకు 3rd పాయింట్ చాలా బాగా నచ్చింది సార్. సరే చూద్దాం 499 కదా అని జాయిన్ అయ్యాను.
సర్ ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్తున్నాను సర్, మీలాంటి గురువు తెలుగులోనే కాదు ఇండియాలోనే లేరు. స్టాక్ మార్కెట్ ఎంత పర్ఫెక్ట్ సెటప్ ఉంటుంది అని, ఒక పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాడికి కూడా తెలియదు అనుకుంటున్నాను. ఎందుకంటే గత ఎనిమిది సంవత్సరాలుగా మా బావ ట్రేడింగ్ చేస్తున్నాడు. వాడికి ఈ సెట్ అప్ చూపిస్తే మతి పోయింది. వాడన్న మాట ఏంటో తెలుసా సార్. ఇటువంటి సెటప్ నాకు దొరికితే కనీసం 10 కోట్లు సంపాదించి ఉండేవాడిని అన్నాడు సార్. So, 8 years experience ఉన్నవాడే అలా అన్నాడంటే. మీ సెటప్ ఉపయోగించి కొత్తగా మార్కెట్ లో వచ్చిన వాళ్ళు ఎంత సంపాదించవచ్చు సార్.

You are the real SUPER HERO for stock market sir.

Thank you.
This is krishna reddy from Hyderabad.
Senior developer.

Ramesh

Hi Viraj అన్న, నా పేరు రమేష్.

నాకు HUL ఫ్రాంచైజీ ఉంది. నేను గత మూడు సంవత్సరాలుగా స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుంటున్నాను. నేర్చుకుంటూనే ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేశాను. ఎన్నెన్నో మిస్టేక్స్ చేశాను, మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటున్నాను అనుకుంటూనే మళ్ళీ మిస్టేక్స్ చేసేవాడిని.

మొత్తం మూడు సంవత్సరాల్లో చూసుకుంటే 15 లక్షలు లాస్ లో ఉన్నాను.

నాకు బిజినెస్ ఉంది కాబట్టి అలా నడిపించుకుంటూ వచ్చేస్తున్నాను.

ఒకరోజు google లో మీ అడ్వటైజ్మెంట్ చూసాను. వెంటనే మీ వెబ్ సైట్ ఓపెన్ చేసి చూసాను. నాకు చాలా చాలా బాగా నచ్చింది. మీకు 499 పే చేసి మీ కోర్స్ తీసుకున్నాను.

50 డేస్ తరువాత నేను ఈ రివ్యూ రాస్తున్నాను. 50 డేస్ కి, 5 days Stop Loss hit అయింది.

మిగతా 45 డేస్ ప్రాఫిట్ లో ఉన్నాను. అది కూడా నార్మల్ ప్రాఫిట్ కాదు. Average గా ప్రతిరోజు 80 points వచ్చింది. మా ఫ్రెండ్ కొటాక్ సెక్యూరిటీస్ లో వర్క్ చేస్తాడు, నా P&L మా ఫ్రెండ్ కి చూపిస్తే, వాడు అన్న మాట ఏంటో తెలుసా?

ప్రొఫెషనల్ తప్ప ఇంత కంటిన్యూస్గా ప్రాఫిట్స్ ఎవరూ తీయలేరు అని చెప్పాడు. ఈ ప్రాఫిట్ నేనే తీసాను అంటే వాడు నమ్మడం లేదు. అన్నా మీరు ఇచ్చిన సెటప్ చాలా చాలా బాగుంది అన్న.

తెలుగువారికి Technicals నేర్పించాలి అనే నీ సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది అన్న.

Bharat

ఈ రివ్యూ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను.

నేను కొంతకాలం క్రితం మన తెలుగువాళ్లే కదా అని, లైవ్ లో ట్రేడింగ్ నేర్పిస్తాను అని చెప్పారని, వాళ్ల దగ్గర జాయిన్ అయ్యాను. (Fee is Rs.7000/-)

వాళ్లు చెప్పే కాన్సెప్ట్ SMC (Smart Money Concepts).

అది ఒక పరమ చెత్త కాన్సెప్ట్. ఎంత కష్టం గా ఉంటుంది అంటే, స్టాక్ మార్కెట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా కన్ఫ్యూజ్ చేసే అంత చెత్త కాన్సెప్ట్ అది.

వాళ్ల దగ్గర జాయిన్ అయిన తర్వాత నాకు వచ్చిన నాలెడ్జ్ కూడా మర్చిపోయాను. వాళ్లు చెప్పే సబ్జెక్టు కంటే కూడా లైవ్ లో వాళ్ళు చెప్పుకునే గొప్పలు ఎక్కువ.

అందరికీ చెప్తున్నాను SMC అనేది ఒక పరమ చెత్త కాన్సెప్ట్. దాంట్లో సక్సెస్ అయిన వాళ్ళు లక్ష లో ఒక్కళ్ళు మాత్రమే ఉంటారు. వాళ్ల దగ్గర జాయిన్ అయిన తర్వాత నేను దాదాపుగా మూడు లక్షలు లాస్ అయ్యాను.

తర్వాత నాకు అర్థం అయింది ఈ కాన్సెప్ట్ పని చేయదు అని. మా ఫ్రెండ్ రమాకాంత్, విరాజ్ సార్ నెంబర్ ఇచ్చాడు. సార్ తో మాట్లాడాను. ఆయన చెప్పిన ఒకే ఒక మాట ఏంటంటే?

ట్రేడింగ్ సెటప్ అనేది కాంప్లికేటెడ్ గా ఉండకూడదు. అది ఎంత సింపుల్ గా ఉంటే, మనం ఎంట్రీస్ అంత మంచిగా తీసుకోవచ్చు అని చెప్పారు. ఆ ఒక్క మాటతో నేను ఫిదా అయిపోయాను. సరే చూద్దాం కదా అని జాయిన్ అయ్యాను.

కోర్సు చూస్తున్నప్పుడు నాకు అర్థం అయిపోయింది. ఇటువంటి సెటప్ మన తెలుగులో ఎవరు చెప్పలేదు, చెప్పలేరు అని.

7000 కట్టి నేర్చుకున్న నాలెడ్జ్ తో 3 లక్షల పోగొట్టుకున్నాను.

499 కట్టి నేర్చుకున్న నాలెడ్జి తో 83,000 సంపాదించాను.

ఇప్పుడు చెప్పండి. సెటప్ ఎప్పుడు కాంప్లికేటెడ్ గా ఉండకూడదు. అది ఎంత సింపుల్ గా ఉంటే మనం ఎంట్రీస్ అంత ఈజీగా తీసుకోవచ్చు అని విరాజ్ సార్ చెప్పిన మాటలు కరెక్టా కాదా?

ట్రేడింగ్ ను కష్టతరం చేసుకోకండి. సింపుల్ గా హ్యాపీ గా ఉండేలా చూసుకోండి.

మీ భరత్.
Steel City Vizag.

Srinivas

నా పేరు శ్రీనివాస్ నేను హైదరాబాద్ గచ్చిబౌలి లో ఉంటాను.
నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను.

తెలుగు వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే. Murthy N***duపెద్ద ఫ్రాడ్. దయచేసి వాడి దగ్గర ఎవరు జాయిన్ అవ్వండి. వాడిచ్చే ఇండికేటర్ లైవ్ మార్కెట్లో పనిచేయదు. దాని కాస్ట్ పర్సన్ ని బట్టి వాడు తీసుకుంటున్నాడు. నేను 75000 కట్టాను.

వాడికి కట్టిన 75000 కాకుండా నేను ఇంకొక 16 Lak లాస్ అయ్యాను. అది పని చేయదు. మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత సిగ్నల్స్ కరెక్ట్ గా చూపిస్తుంది. మనం వాడికి ఫోన్ చేసి అడిగితే కరెక్ట్ గానే ఉన్నాయి కదా సిగ్నల్స్ అన్ని అని చెబుతాడు. దయచేసి కష్టపడిన సంపాదించిన డబ్బు అలాంటి వాళ్ల దగ్గర పోగొట్టుకో కండి.

విరాజ్ సార్ దగ్గర కోర్స్ 499 అని వెబ్సైట్లో చూసిన తర్వాత. ఇది కూడా ఫ్రాడ్ అనుకున్నాను. కానీ ఆయనతో ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత, మాటల్లో కాన్ఫిడెన్స్ కనిపించింది. చూద్దామని జాయిన్ అయ్యాను.

సార్ మీరు ఇచ్చిన సెటప్ ఎంత అద్భుతంగా ఉంది అంటే. ఒక్కసారి కోర్స్ కరెక్ట్ గా నేర్చుకుంటే ఎవ్వరి మీద ఆధారపడనవసరం లేదు, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనకు మనంగా ట్రేడింగ్ చేసుకోవచ్చు.

నేను సార్ కి చెప్పాను నాకు క్యాపిటల్ చాలా పెద్దది(1.5 cr), నేను ఏ సెగ్మెంట్లో ట్రేడింగ్ చేస్తే మంచి ప్రాఫిట్స్ వస్తాయి అని అడిగాను. ఆయన చెబుతున్న సబ్జెక్ట్ వింటుంటే ఎన్ని గంటలైనా అలా వింటూ ఉండిపోవచ్చు. ఇంత డీప్ నాలెడ్జ్ ఉన్న తెలుగు పర్సన్ నాకు పరిచయం కావడం నిజంగా నేను ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం అని చెప్పాలి.

బయట జనం ఎంత దారుణంగా ఉన్నారు. జస్ట్ ఒక ఇండికేటర్ చెప్పి పది వేలు అడుగుతున్నారు. కానీ ఇంత మంచి సెటప్ Just 499/- కి ఇవ్వడమే కాకుండా, మనం అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా మనకు అర్థమయ్యే స్థాయిలో సమాధానం చెబుతున్నారు.

నా సంతోషం కోసం పదివేల రూపాయలు ఇస్తాను అని నేను ఆఫర్ చేసిన గాని, నాకు వద్దండి, నేను నాలెడ్జ్ షేర్ చేయడానికి వచ్చాను కానీ, నాలెడ్జ్ ను అమ్ముకోవడానికి రాలేదు అని చెప్పారు. మీలాంటివారు దొరకడం చాలా చాలా కష్టం సార్. నిజంగా మీలాంటి ఫ్రెండ్ దొరకడం నా జన్మ జన్మల అదృష్టంగా భావిస్తాను సార్.

Kiran Kumar

నేనుకూడా సాఫ్ట్వేర్ వాడి దగ్గరే కొన్నాను. లాభం రాకపోగా నష్టం వచ్చింది. ఇదేంటని ప్రశ్నిస్తే ఆప్షన్ లో వద్దు స్టాక్ లో ఉపయోగించు అని చెప్పి పెట్టేస్తాడు.
28000 బొక్క వాడి వల్ల

Murthy

గురువుగారు నా పేరు మూర్తి , మాది విశాఖపట్నం సీతమ్మధార, నేను గత మూడు సంవత్సరాలుగా ట్రేడింగ్ చేస్తున్నాను. నేను ఎంతో మంది దగ్గర సబ్జెక్ట్ నేర్చుకున్నాను. అని మీరు చెప్పిన Fibonacchhi Tool మాత్రం ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు.
అసలు కేవలం మార్కెట్ నడిచేది దానిమీద, కానీ మన వాళ్ళు అది తప్ప మిగతావన్నీ చెబుతున్నారు.
కానీ అసలు సిసలైన సబ్జెక్ట్ చెబుతున్న మీకు మాత్రం గుర్తింపు రావడం లేదు. నిజంగా మీ Fibonacchhi వండర్స్ సృష్టిస్తుంది.
ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి, ట్రేడ్ తీసుకున్న తర్వాత అది ఎంతవరకు వెళుతుంది, అనేది ఇప్పటివరకు ఇండియాలో ఎవరు చెప్పలేదు సార్,
మీరు మాత్రమే చెబుతున్నారు నిజంగా నీ పాదాలకు నా వందనం గురువుగారు.

Kumar

నేను ఇంతకు ముందు రెండు కోర్స్ చేశాను. కాని ఎప్పుడు Profits రాలేదు, రెండు సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా నష్టాల లోనే ఉన్నాను. సుమారుగా ఆరు లక్షల వరకూ మార్కెట్లో పోగొట్టుకున్నాను.
ఇక విసుగొచ్చి మార్కెట్ మానేద్దాం అనుకున్న టైంలో మా ఫ్రెండ్ Viraj సార్ గురించి cheppadu.
కోర్సు జాయిన్ అయిన తర్వాత తెలిసింది ఇంత DEEP సబ్జెక్ట్ ఇంత ఈజీగా చెప్పవచ్చు అని.
మీ టీచింగ్ Skills Next Level సార్.
ఏప్రిల్ Month లో 22% ROI వచ్చింది సర్(only Option Buying) [my capital is 50,000/-]. మొదటిసారి month మొత్తం లాభాలలో close అయ్యింది.
మీకు చాలా చాలా థాంక్స్ సర్.
స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఉండి మంచి కోర్స్ గురించి ఎవరైనా చూస్తున్నట్లయితే, నేను వాళ్ళకి కోర్సు రికమండ్ చేస్తాను.

This is kumar from Guntur

Prasanna

Sir, really thank you so much sir for given such a great course,
Even nenu 1 years nunchi trading chestunnanu. prati okka youtube channel follow avutunnanu. but, ee way lo evvaru cheppaledu sir,

Market lo inta easy ga trading cheyyavachu ani ippude telisindi sir,

Really Thank you sir, Thank you anedi chala chinna vishayam sir, but, Thank you so much.

within 2 days lo 9K profit sir, just because of your course sir,

Prasanna from tirupati.

Srinivas

సార్ ఇన్ని రోజులు ఏమైపోయారు సార్, నాకు ఒక సంవత్సరం ముందు తెలిసి ఉంటే, నేను అయిదు లక్షలు పోగొట్టుకుని ఉండేవాడిని కాదు సార్.
నిజంగా మీరు చెప్పినట్లు ఇటువంటి సెటప్ ఇప్పటి వరకు తెలుగులో ఎవరూ చెప్పలేదు,
నేను day trader తెలుగును టు ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను. ఆయన వీడియోస్ చాలా బాగుంటాయి. కానీ అవి ఇంట్రాడే ట్రేడింగ్ కు ఎందుకు పని చేయవు.
మీరు చెప్పిన ఇండికేటర్ సెటప్ న భూతో న భవిష్యతి. Thank you somuch viraj garu.

this is srinivas from kakinada

Ch vijayanand

Iam also same with you sar

pavan

Hi this is pavan from Kukatpally,

3 month back varaku mana telugulo top ante Day Trader telugu and Money purpose anukunnanu Bro, kaani mee knowledge chusina tarvaata. assalu vallu cheppindi emi ledu anipistundi.

Assalu ela bro, perfect setup just 499 ki ichavu.
naaku telisi ee course 5000 aina gani chala takkuva. anta content undi bro.

Thank you bro.

Raghava Reddy

100% wrong trades తీసుకోవడం తగ్గింది. మార్కెట్లో నేను ఎక్కువ నష్టపోయింది wrong trades వల్లనే.
ఇప్పుడు ఎంట్రీ ఉంటేనే, entry తీసుకుంటున్నాను, entry లేకపోతే మార్కెట్ను చూస్తూ కూర్చుంటున్నాను.
ఒక రకంగా చెప్పాలంటే నా ట్రేడింగ్ కెరియర్ ఈ కోర్సుకు ముందు, ఈ కోర్సు తరువాత అని నేను చెప్తాను.
ఏం సెటప్ ఇచ్చారు sir. Really thank you.

Chandra mohan

ee course chala bagundi. nenu ee course dwara chala manchiga trading cheyyagalugu tunnanu.
per day minimum 3000 aina sampadistunnanu. (2 lots bank nifty)
maximum ante 12000 vachindi (10-05-2023).
Really excellent setup.

Rambabu

Really super sir.
Mee knowledge next level ante.
Meeru cheppinattu kevalam youtube channels chustu kurchunte inkoka 10 years ki kudaa naaku ee knowledge rakapodunu.
Market ni ele.kudaa chudaali, perfect entry ekkada teesukovali ani meeru cheppina indicator setup really excellent sir

Rambabu from vizag

Manohar

Sir నేను గత ఆరు నెలలుగా స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుంటున్నాను, నాకు బేసిక్స్ మాత్రమే తెలుసు, అని మెసేజ్ చేశాను.
బేసిక్స్ తెలిస్తే సరిపోతుంది ఈ కోర్సు లో ఎక్కడ BUY చేయాలి, ఎక్కడ STOP LOSS పెట్టాలి, ఎక్కడ టార్గెట్ పెట్టాలి. క్లియర్గా explain చేస్తాము అని చెప్పారు.
నేను వెంటనే 499 pay చేసి జాయిన్ అయ్యాను. ఇప్పుడు 17-04-2023 నుంచి ఇప్పటివరకు సూపర్ ప్రాఫిట్స్ లో ఉన్నాను.
ఇంతకు ముందు ఒక రోజు ప్రాఫిట్ వస్తే రెండు రోజుల్లో వచ్చేది.
సర్ మీరు ఇటువంటి కోర్స్ అందించినందుకు ధన్యవాదాలు సార్. నా లైఫ్ మొత్తం మీకు రుణపడి ఉంటాను, స్టాక్ మార్కెట్లో స్థిరపడాలని గత ఆరు నెలలుగా కష్టపడుతున్నాను నా కలను మీరు మాత్రమే నిజం చేశారు సార్. చాలా చాలా థాంక్యూ

Manohar
Nellore

Pravallika

తెలుగు లో ఇంత మంచి టీచర్ నాకు ఇప్పటివరకు తెలియదు.
ఆ హిందీ వాళ్లకి దాదాపుగా 15000 పైనే ఫీజు పే చేశాను. మీరు చెప్పిన ఒక్క వీడియోలో సబ్జెక్ట్ కూడా వాళ్ళు చెప్పలేదు. కంటెంట్ నెక్స్ట్ లెవెల్ ఉంది సార్. ఆఖరికి ఒక యూట్యూబ్ కూడా ఇటువంటి కంటెంట్ ఒక్క వీడియోలో కూడా చెప్పలేదు సార్. ఇంతటి సబ్జెక్టు ఉన్న మీరు కొన్నివేల మంది విద్యార్థులను తయారు చేయ గలరు అని నా నమ్మకం.
ఏం సెటప్ సార్, పర్ఫెక్ట్ buying ట్రేడ్స్ ఇస్తుంది. ఎక్కడ ఎంట్రీ తీసుకోకూడదు రాంగ్ ఎంట్రీ క్లియర్ గా తెలుస్తున్నాయి. Thank you so much sir.

మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్

Pravallika,
Bangalore

Murali

Sir, I am Murali from Guntur.

nenu mee course tesukoka mundu. Pivot point vikram and Trading panthulu daggara course tesukunnanu sir. kaani okka rupayi kuda sampadinchalekapoyaanu.
one day profit vaste. 2-3 days loss vachedi. Almost 5 lakhs loss ayyanu sir,

i am a sales executive, so naadaggara unna savings anni market lo pettesanu sir, avi motham 0 aipoyaayi. recovery cheddam ani appu techi pedite avikuda poyaayi.

aa time lo ma friend mee number ichadu sir, meeru naaku, wrong entries tesukovadam taggutundi ee course valla ani chepparu.

ok konni lakshalu pogottukunnanu. oka 499 no problem ani mee course register chesukunnanu sir,

REALLY YOU CHANGED MY LIFE.

mee course videos chusina tarvaata telisindi, ippati varaku neenu chesindi trading kaadu. antaa wrong trading ani. ippudu kevalam correct trades matrame tesukuntunnanu sir. naaku confidence vachesindi sir. endukante ONE MONTH lo nenu 45000/- sampadinchaanu. with 2 lots. ippudu confident ga chepppagalanu sir, telugu lone kaadu, India lone meeru No.1 trainer

Thank you sir,
Murali,
Guntur.

Pradeep

sir, course tesukunna tarvaata first day mee technicals tho trade chesaanu. first day 4500/- profit sir, Relly thank you sir,

Pradeep
Tirupati.

Bharadwaj

Really excellent course, I recommend to every Telugu person. because, viraj sir, doing extraordinary course for us.
Really I am telling to every one. ee course mundu ee okka telugu trader kuda panicheyyaru. anta deep ga untundi course,

3 years nunchi market lo unna naake mind blowing. Wah emi course ani. course tesukunna tarvaata continus ga 5 days profits. naa trading history lo 5 days profits eppudu raledu. 1 days profit, 1 days loss, alane vachedi.

ippudu 100% confident ga trade tesukuntunnanu.

hats off to Viraj sir.

Thank you,
Bharadwaj,
Hyderabad,
Telangana

Gopala krishna Maddukuri,

Very Very nice and Superb course sir,
But, Fibonacci kunchem confusing ga undi. remaining all are excellent.

course lo cheppina price action candles aite course ke HIGHLITE.

assalu naaku ala chudachu ani kuda teliyadu sir, ippati varaku evvaru cheppaledu kudaa.

really excellent sir,

You saved my Life, Because, i want to become a full time trader. so, ippudu full confidence vachindi. I am became a full time trader ani.

Gopala krishna Maddukuri,
Guntur.
E-seva center.

Sreeja

Myself Sreeja Kumari from Hyderabad.

Nenu Govt job holder ni, GHMC lo work chestanu. naku stock market cheyyali ani undedi.Basics avi nerchukunnanu (youtube lo chusi) and upstox lo account kuda open chesaanu maa brother peru meeda.
Maa friends andaru vaddu. stock market ante only losses vastai, profits only 1% perople ki matrame vastai, But, nenu 10K tho Banlk nifty start chesaanu. just 4 daya lo account lo 1200 unnayi ante. motham poyaayi.

So, nenu inka manaki idi set avvadu anukunnanu. but, oka roju Youtube lo Viraj sir ad chusanu. sare kada ani website chuste. motham telugulo undi. sare mana telugu vallu kada doubts vaste telugulo clarify chestaraa ani adigaanu. Sir telugulone matlaaadaaru.

nenu course lo join ayyanu. course chusina tarvaata naaku confidence vachindi.
setup super ga undi. so, malli account lo 10K vesukuni Bank nifty 1 lot to start chesaanu.

ippudu naa account lo enta undo telusaa.. 75000-
yes. promise ga chebutunnanu. Just 23 days lo 75K earn chesaanu . kevalam sir ichina setup tho matrame.

REALLY THANK YOU SOMUCH SIR,

Sreeja – Hyderabad.

John Raj

you did the wonderful course sir, this is very very useful to our Telugu people. Really its a Diamond course sir, No words to say. its a 100% Advanced level course for option buyers. There is no doubt about it,
That indicator setup is NEXT LEVEL.
we can take the only perfect entries. there is no wrong entries.

Really you change the view of stock market.

Thank you.

Johnson

Hi sir. మాటలో చెప్పాలంటే మాటలు రావడం లేదు. మీలాంటి మంచి గురువును కలిగివుండటం నా అదృష్టం. బేసిక్స్ కోర్స్ చేపడంలో మిరు చాలా గోపవారు, మీల ఎవరు చెప్పారు చేపలేరు వునది వునటుగా కంటికి చూపిస్తూ వివరించారు, తెలుగులో చాలా మంది చెప్తున్నారు YouTube లో కానీ వాలు అశ్ల విషయం చెప్పడం లేదు కానీ మిరు ప్రతిదీ వివరించారు. గోప మనసు వుంటేనే ఇలా చేపగలరు. భగవంతుడు మీములను మీ కుటుంబాన్ని దీవిస్తారు… మాలాంటి ట్రేడింగ్ తెలియని వలకు మిరు దేవుడిచ్చిన ఒకే ఒక మంచి గురువు sir…. చాలా చాలా థాంక్స్ sir…

KOTHAPALLI RAJU

thanks sir….me lanti valu maku dorakadam nijamga ma adhrustam

nenu 2 years nundi 20 lakhs varaki loss ayyanu….me valla malli cover cheskogalanane namakam vachindhi…..thank u so mush sir reaillay u r great sir

Ch vijayanand

డియర్ సార్ ధన్యవాదాలు మీరూ ఇచ్చె ట్రైనింగ్ సూపర్ సూపర్ సార్

MD.nadeem

This course has been really a big help for me and elaborated things you have explained were very useful and easy to understand. It’s truly wonderful to learn from a great teacher like you who has the ability to make topic like Indicator easy to understand and easy to learn.

Prakash

Viraj సార్ లాంటి గురువు దొరకడం చాలా కష్టం. అది కూడా మన తెలుగులో.
నేను ఎంతో మంది దగ్గర డబ్బులు కట్టి మోసపోయాను. అని ఇంత తక్కువ ఫీజుతో ఇంత ఎక్కువ సబ్జెక్ట్ నిజంగా చాలా చాలా గ్రేట్ సార్. కేవలం మీరు మాత్రమే నా ట్రేడింగ్ స్టైల్ ను మార్చారు.
నేను ఎంతో మంది దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. అని వాళ్ల టెక్నికల్ ఏవి నాకు పని చేయలేదు. మీరు చెప్పే టెక్నికల్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ సార్

Ram prasad

సర్ టెలిగ్రామ్ లో మీరు పెడుతున్న అప్డేట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్.
ఎటువంటి వారు అయినా సరే సబ్జెక్ట్ చెప్పి వదిలేస్తారు. అని మీరు మాత్రం, చేయి పట్టుకుని చిన్నపిల్లలకు నేర్పించిన టు నేర్పిస్తున్నారు.
మీలాంటి గురువు లక్షల్లో ఒక్కరు మాత్రమే ఉంటారు

Varalakshmi

Super course at a very affordable price

Raghuram Naik

I work for of one MNC company as a software engineer in Bangalore. Due to insecurity of software jobs I determined to learn stock market. I started learning since 2019 till date. I am able to take the Option positions now but I couldn’t see the decent profits and lacking on Fear and Greed. Therefore I am not able to see the consistent profits. I was just looking at Insta reels and this Fin Viraj reel came up and seems like interesting in our regional language. I was looking at the same point or learning. I bought Advanced Option Buying Course today. I hope this learning journey gives me decent consistent profits. Thank you

Naveen

నా లైఫ్ లో మీ అంత టీచింగ్ స్కిల్స్ ఉన్నా టీచర్ ని చూడలే సార్ మీరు ఓక వండర్….

mahesh

Taking this stock market course has completely changed my perspective on trading. I learned how the market works and how to effectively use indicators, which are working superbly. Previously, I was losing money, but after taking this course, I am starting to recover my losses. It’s truly a great course, and saying “thanks” doesn’t begin to cover my gratitude.

m nagasheshu

sir super cheputhunaru