Option Selling Course in Telugu

ఎక్కువమంది traders stock marketలో quick profits కోసం పరుగులు తీస్తారు. కానీ చివరికి frustration, losses ఎదురవుతాయి. ఎందుకంటే వారు marketని guess చేయడానికి ప్రయత్నిస్తారు. Option Sellers మాత్రం వేరే దారిలో ఆలోచిస్తారు.

Option Sellers ఎప్పుడు కూడా probabilityతో, patienceతో, consistencyతో  trade చేయాలి.

Institutions, Hedge Funds & Big Players ఎక్కువగా Option Selling ఎందుకు చేస్తారో తెలుసా?

💡 ‘Time is always on the side of the seller.’

👉 ఈ course మీకూ అదే knowledge, setups & discipline నేర్పుతుంది.”

  • Institutionsలాగా ఎలా ఆలోచించాలి

  • Time decayను ఎలా మీ సైడ్‌లో ఉంచుకోవాలి

  • Consistencyతో ఎలా trade చేయాలి

  • 5 min, 15 min , 1 Day ఈ మూడు time frames లో, Directional Selling ఎలా చేయాలో, మేము నేర్పిస్తాను.
  • This is one of the “Best Options Selling course” in India.

Module 1: Introduction & Foundation

What is Option Selling?

Option Buying vs Option Selling మధ్య ఉన్న డిఫరెన్స్ ఏమిటి

Option Buying / Selling Advantages and Disadvantages

Directional vs Non-directional selling

Why institutions prefer option selling 

Psychology of Option Seller

లాస్ ఎక్కడ ఆపాలి అనేది చాలా ముఖ్యం

Patience & discipline importance

Why most option buyers lose & sellers win

Module 2: Risk Management & Position Sizing

Directional Option Selling కి ఎంత అమౌంట్ అవసరమవుతుంది?

BackUp క్యాపిటల్ ఏమైనా కావాలా?

Option selling లో 1:1 ప్రాఫిట్స్ కాకుండా, Maximum ప్రాఫిట్స్ ఎలా బుక్ చేయాలి

Focusing on high probability setups (Intraday, positional (Weekly), positional (monthly), Equity Options selling.)

When to exit early

వీలైనంత ఎక్కువ ప్రాఫిట్స్ ఎలా బుక్ చేయాలి

మీ డైరెక్షన్లోనే మార్కెట్ వెళుతున్నప్పుడు, ట్రేడ్స్ ను ఎలా adjust చేయాలి

Module 3: ఏది SELL చేయాలి, ఏది BUY చేయాలి?

ఈ Module లో ఏ Legs Buy చేయాలి ఏ legs sell చేయాలి అనేది పూర్తిగా వివరించడం జరుగుతుంది.

మార్జిన్ బెనిఫిట్స్ కోసం మనం ఏం చేస్తాము, వాటిని ఎప్పుడు Square off చేస్తాము అనేది కూడా clear గా explain చేయడం జరిగింది

Module 4: Option Chain: IV, Delta, Support & resistance etc..

OI (Open Interest) & OI change

Identifying strong support & resistance zones

Implied Volatility (IV) అంటే ఏమిటి?

IV తో Sellers కి ఉన్న అడ్వాంటేజ్ ఏమిటి?

IV crash అంటే ఏమిటి

Delta అంటే ఏమిటి? Delta Neatural Strategies ఎందుకు డేంజర్

When not to sell options

Indicator Activation process

ఈ కోర్సులో మీకు ఒక “స్పెషల్ Indicator” ఇవ్వడం జరుగుతుంది. దానిని ఎలా Activate చేసుకోవాలి అనే Process మొత్తం ఈ వీడియోలో explain చేయడం జరిగింది

Module 5: “Strategy 1

ఈ Module లో మీకు 5 minutes ఇంట్రాడే strategy Explain చేయడం జరుగుతుంది.

Perfect Entry, Stop Loss, and Target Explain చేసాము

ఎప్పుడు Entry తీసుకోవాలి, ఎప్పుడు Entry తీసుకోకూడదు

ఎప్పుడు perfect profit తో ఎగ్జిట్ అవ్వాలి. ప్రతిదీ Pin to Pin Explain చేయడం జరిగింది

Module 6: “Strategy 2

ఈ Module లో మీకు 15 minutes carry forward strategy Explain చేయడం జరుగుతుంది.

ఈ స్ట్రాటజీ అనేది ఎక్కువ టైం మార్కెట్ ని ట్రాక్ చేయలేని వాళ్ళ కోసం తయారు చేయడం జరిగింది. ( 5 minutes లో లాగా ఎక్కువ టైం సిస్టం దగ్గర గడపవలసిన అవసరం ఉండదు).

Returns చాలా అద్భుతంగా ఉంటాయి.

Perfect Entry, Stop Loss, and Target Explain చేసాము

ఎప్పుడు Entry తీసుకోవాలి, ఎప్పుడు Entry తీసుకోకూడదు

ఎప్పుడు perfect profit తో ఎగ్జిట్ అవ్వాలి. ప్రతిదీ Pin to Pin Explain చేయడం జరిగింది

Open interest + Price movements

🟢 Long Buildup → Bullish sentiment

🔴 Short Buildup → Bearish sentiment

🟠 Long Unwinding → Weakness

🔵 Short Covering → Rally push

ఈ 4 scenarios traders కి “మార్కెట్ లో ఎవరు drive చేస్తున్నారు – buyers లేదా sellers” అనే clarity ఇస్తాయి.

Module 7: “Strategy 3

ఈ స్ట్రాటజీ ప్రత్యేకంగా ఎంప్లాయిస్ కోసం.

ఈ స్ట్రాటజీ లో మనం Monthly Expiry తీసుకుంటాము

Nifty, Bank Nifty, Sensex and Future and Options లో ఉన్న High Liquid స్టాక్స్ లో Option Selling చేసుకోవచ్చు.

Returns చాలా అద్భుతంగా ఉంటాయి.

Perfect Entry, Stop Loss, and Target Explain చేసాము

ఎప్పుడు Entry తీసుకోవాలి, ఎప్పుడు Entry తీసుకోకూడదు

ఎప్పుడు perfect profit తో ఎగ్జిట్ అవ్వాలి. ప్రతిదీ Pin to Pin Explain చేయడం జరిగింది

Module 8: Practical Applications

Back Testing ఎలా చేయాలి? ఎందుకు చేయాలి? subconscious mind  ని ఎలా ఆక్టివేట్ చేసుకోవాలి.

Trading లో Accuracy పెరగాలి అంటే ఏం చేయాలి?

Trading journal importance. 

Trading view  ఏ ఎకౌంటు use చేయాలి?

Technicals VS ఊహాగానం

Expiry Days ఏ ప్రీమియం Sell చేయాలి?

Option Selling ఏ ఏ రోజుల్లో చేయకూడదు?

Small capital vs big capital

Post Market Report Videos

కోర్స్ రిలీజ్ అయిన తరువాత, ఆప్షన్స్ సెల్లింగ్ కి సంబంధించి 10 Post market report videos, మీకు ఏదైతే సెటప్ ఇవ్వడం జరిగిందో, ఆ సెటప్ ప్రకారం 5 Min & 15 Min ఎక్కడెక్కడ ఎంట్రీస్ ఇచ్చింది, ఎక్కడ Stop Loss Hit అయ్యింది, ఎక్కడ Profit వచ్చింది.

ఎక్కడ Entry తీసుకుంటే Aggressive గా వెళుతుంది, ఎక్కడ, ఎందుకు side ways లో ఉంది.

ప్రతీది ఎక్స్ప్లైన్ చేస్తూ ఒక 10 Post Market Report Videos కోర్సులో Add చేయడం జరుగుతుంది.

దీనివల్ల, కేవలం కోర్స్ మాత్రమే నేర్చుకోవడం కాకుండా, మార్కెట్ ఎక్కడ ఎలా ఎంట్రీ ఇచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది, చాలా చాలా క్లియర్ గా అర్థం అవుతుంది

Download FinViraj App

📱 Download FinViraj App

Trade smarter, learn faster - Get our mobile app now!