1. మీరు నేర్చుకో పోయేది చాలా చాలా ప్రీమియం క్లాస్. ఇప్పటివరకు తెలుగులో ఇటువంటి ప్రీమియం క్లాస్ మీరు ఎక్కడా కూడా విని ఉండరు.
2. Fibonacci Retracement ను ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. మరియు దాని సెట్టింగ్స్
3. Fibonacci Extension ను ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. మరియు దాని సెట్టింగ్స్
4. Swing Low and Swing High ని సింపుల్ గా ఎలా ఐడెంటిఫై చేయాలి
5.Fibonacci ఒక కొత్త లెవెల్ ని నేర్చుకుందాం. (అతి చురుకైన మన చిన్న తమ్ముడు (Little brother))
6. Preference 1 తో పాటు ఈ లెవెల్ కూడా కన్ఫర్మేషన్ ఇస్తే, చాలా మంచి Entry దొరుకుతుంది
7. Fibonacci Retracement ఎప్పుడు use చేయాలి?
8. Fibonacci Extension ఎప్పుడు use చేయాలి?
9. మార్కెట్ స్టార్ట్ అయిన మొదటి ఐదు నిమిషాల క్యాండిల్ ని బట్టి మనం మార్కెట్ యొక్క డైరెక్షన్ ఎలా ఐడెంటిఫై చేయవచ్చు.
10. Fibonacci ను 5 Minutes లో ఎలా use చేయాలి?
15 Minutes లో ఎలా use చేయాలి?
11. అసలు Fibonacci ని ఏ ఏ టైం ఫ్రేమ్స్ లో use చేయవచ్చు
12. ఒక ట్రెండ్ రివర్స్ అయ్యింది అని మనకు ఎలా తెలుస్తుంది?
13. మార్కెట్ 1 zone ని దాటి వెళ్ళిపోతే మనం ఏం చేయాలి
14. Fibonacci లెవెల్స్ ని ఉపయోగించి, మార్కెట్ రేపు ఎక్కడ ఉండడానికి అవకాశం ఉంది తెలుసుకోవడం ఎలా (Tomorrows Support and Resistance)
15. మార్కెట్ కన్సాలిడేషన్ లో ఉండబోతుందా? లేదా ట్రెండింగ్ లో ఉండబోతుందా అనేది మన చిన్న తమ్ముడు (Little Brother) మనకు చెబుతాడు
16. పెద్ద పెద్ద Gap Up లేదా Gap Down లు జరిగినప్పుడు ఏమి చేయాలి