FIN VIRAJ "FUTURE AND OPTIONS" COURSE DETAILS

ఈ పేజీ మొత్తం పూర్తిగా చదవండి. COURSE కు సంబంధించిన ప్రతి చిన్న విషయం CLEAR గా వివరించడం జరిగింది

ఇది Future and Options కోర్స్. మీరు ఇంతకుముందు బేసిక్స్ నేర్చుకుని ఉంటే ఇది ఇంటర్మీడియట్ లెవెల్ కోర్స్.

ఈ కోర్సులో మీకు Future and Options గురించి A-Z  అన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది.


మీరు ఈ కోర్సును మా Website లోనూ మరియు మా App లో కూడా చూడవచ్చు

Download FinViraj App

📱 Download FinViraj App

Trade smarter, learn faster - Get our mobile app now!

ఈ కోర్సులో మీరు నేర్చుకునే అంశాలు

ఈ కోర్సు Intermediate లెవెల్ కోర్స్.

ఇది బేసిక్స్ కోర్స్ కాదు. ఆల్రెడీ బేసిక్స్ తెలిసి ఉండి మీరు నెక్స్ట్ లెవెల్ కి (Intermediate) వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రమే ఈ కోర్స్ తీసుకోండి.

ఈ కోర్సులో మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క Futures and Options కంప్లీట్ గా వివరించడంతో పాటు మన ఇండియన్ మార్కెట్లో ఉన్న4 segments ( Equity, FNO, Commodity, Forex) గురించి వివరించి. వాటి గురించి Clear గా Explain చేయడం జరుగుతుంది.

1. Future and Options అంటే ఏమిటి?

2. వాటిలో ఎలా ట్రేడ్ చేయాలి

3. Futures కి మరియు Options కి మధ్య ఉన్న తేడా ఏమిటి

4. Call Options అంటే ఏమిటి and Put Options అంటే ఏమిటి?

5. In-the-Money (ITM), At-the-Money (ATM), and Out-of-the-Money (OTM) Options

6. మనం వేటిలో ట్రేడ్ చేయాలి

7. Option Premiums

8. Expiry day trading (All expiries explained),

9. Expiries: Nifty, Bank Nifty, FinNifty, MidCap, Sensex,

10. Risk Management in F&O Trading 11. Trailing Stop Loss

12. Trading Psychology

కోర్సులోని ప్రతి వీడియో సమగ్రంగా, సవివరంగా, Charts చూపిస్తూ Explain చేయడం జరుగుతుంది.

 

ADVANTAGE: కోర్సు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మా whatsapp (9063232788) లో అడగవచ్చు. మేము మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాము.

Thank you.

Fin Viraj.

Download FinViraj App

📱 Download FinViraj App

Trade smarter, learn faster - Get our mobile app now!