📌స్టాక్ మార్కెట్లో మీరు స్థిరపడాలి అనుకుంటే ఈ క్రింది వీడియోని తప్పకుండా చూడండి.
ఈ కోర్సులో మీరు ఏమి నేర్చుకుంటారు అనేది చాలా క్లియర్గా Explain చేయడం జరిగింది.
అదేవిధంగా మీరు ఈ కోర్సు తీసుకున్నా, తీసుకోకపోయినా, ఒక మంచి “తెలుగు ట్రేడింగ్ కమ్యూనిటీలో”FREE గా ఎలా జాయిన్ అవ్వాలి అనే విషయాలు కూడా ఈ క్రింది వీడియోలో వివరించడం జరిగింది.
మన Telegram ఛానల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టాక్ మార్కెట్ గురించి మన తెలుగు ట్రేడర్స్ & Investors అందరూ డిస్కషన్స్ చేసుకుంటూ ఉంటారు. క్రింద ఇచ్చిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి
FinViraj అందిస్తున్న ఈ కోర్సులో Excellent Buying సెటప్ ఉంటుంది.
ఈ కోర్సు లో మీకు, Stock/Indices ని Exact గా ఎక్కడ buy చేయాలి, ఎక్కడ stop loss పెట్టుకోవాలి , టార్గెట్ తో ఎక్కడ exit అవ్వాలి అనేది క్లియర్గా Explain చేస్తాము. స్టాక్ మార్కెట్ లో ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలో చెప్పడంతోపాటు, ఎక్కడ ఎంట్రీ తీసుకోకూడదు కూడా చెప్పడమే మా ప్రత్యేకత, 100 కి 100% చెబుతున్నాము ఇటువంటి buying సెటప్ ఇప్పటివరకూ తెలుగు లో ఎవ్వరు చెప్పలేదు. we are ONE AND ONLY.
ఈ కోర్స్ తీసుకున్న తర్వాత మీరు స్టాక్ మార్కెట్ ని చూసే విధానమే మారిపోతుంది.
మిమ్మల్ని ఒక ప్రొఫెషనల్ లెవెల్ trader గా మార్చడం మా బాధ్యత.
ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. welcome to our ప్రొఫెషనల్ ట్రేడింగ్ కమ్యూనిటీ