ప్రతి కోర్స్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది.

మీకు ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలి అనుకుంటే క్రింద ఇచ్చిన 👇 వీడియోని పూర్తిగా చూడండి

ఈ కోర్సులో మీకు స్టాక్ మార్కెట్ కి సంబంధించిన A-Z డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా నేర్పించడం జరుగుతుంది.

స్టాక్ మార్కెట్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేకపోతే Starting నుంచి నేర్చుకోవాలి అనుకునేవారు ఈ కోర్స్ నుంచి మొదలు పెట్టాలి

Register Now: BASICS OF STOCK MARKET By Fin Viraj » finviraj.com

ఆల్రెడీ స్టాక్ మార్కెట్ గురించి తెలుసు, కానీ Losses నుంచి రికవరీ కాలేకపోతున్నారు అనుకుంటే, ఈ కోర్స్ మీకు ఉపయోగపడుతుంది.

ఈ కోర్సులో మూడు విషయాల మీద ఫోకస్ చేయడం జరిగింది.

  1. Perfect ENTRY
  2. Perfect STOP LOSS
  3. Perfect TARGET

మీరు ఒక Perfect ఎంట్రీ తీసుకున్న తర్వాత, అది ఎంతవరకు వెళుతుంది అనే టార్గెట్ కూడా మీకు తెలుస్తుంది, అదే ఈ కోర్సులో ఉన్న స్పెషాలిటీ.

Register Now: BUYING COURSE » finviraj.com

ఇది Advanced option Buying కోర్స్ కు కంటిన్యూషన్ కోర్స్. ఈ కోర్సు Live లో చెప్పడం జరిగింది. మరియు 100 కు పైగా స్టూడెంట్స్ అడిగిన ప్రతి క్వశ్చన్ కు ఆన్సర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సెటప్ లో మరియు స్టాక్ మార్కెట్లో మీకున్న ప్రతి ప్రశ్నకు సమాధానం ఈ కోర్సులో దొరుకుతుంది.

Register Now: Golden Webinar (finviraj.com)

ఇది Fibonacci కి సంబంధించిన కోర్సు, అంటే మార్కెట్ కి Live లో ఎక్కడ సపోర్ట్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది అనేది తెలుసుకోవడానికి మనం Fibonacci ఉపయోగిస్తాము.

ఇప్పటివరకు Fibonacci ఇంత డీప్ గా Explain చేసిన వాళ్ళు ఎవరు లేరు, We are one and Only.

Register Now: Master in FIBONACCI (finviraj.com)

ఈ కోర్సులో మీకు Equity Stocks లో స్వింగ్ ట్రేడింగ్ ఎలా చేయాలి అనేది నేర్పించడం జరుగుతుంది.

అంటే ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి Time Adjust అవ్వని వాళ్ళు, మరియు ఇంట్రాడేలో వచ్చే Fluctuations ని కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు, ఈ స్వింగ్ ట్రేడింగ్ కోర్సు తీసుకోవచ్చు.

ఇందులో మీకు, మూమెంట్ కు రెడీగా ఉన్న ఒక స్టాక్ ని Buy చేసి మూడు నుంచి నాలుగు రోజుల పాటు Hold చేసి తరువాత మనం Sell చేయడం జరుగుతుంది.

ఈ కోర్సులో మీకు స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి Screener కూడా ఇవ్వడం జరుగుతుంది.

మరియు Screener లో వచ్చిన స్టాక్స్ ని ఏ విధంగా టెక్నికల్ అనాలసిస్ చేయాలి అనేది కూడా నేర్పించడం జరుగుతుంది. (Intraday Trading చేయలేని వాళ్లకి ఈ కోర్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది)

Register Now: https://www.finviraj.com/courses/460562

ఇది Commodity కి సంబంధించిన కోర్సు. ఇందులో మీకు Crude oil & Natural Gas ల లో

  1. Perfect ENTRY
  2. Perfect STOP LOSS
  3. Perfect TARGET

ఎక్కడ Buy చేయాలి? ఎక్కడ Sell చేయాలి? Stop Loss ఎక్కడ పెట్టుకోవాలి?

అనేది Perfect గా నేర్పించడం జరుగుతుంది

Register Now; Master in COMMODITIES. (finviraj.com)

Coming Soon….

Fin Viraj Website image