FINV VIRAJ OPTION BUYING COURSE DETAILS
ఈ పేజీ మొత్తం పూర్తిగా చదవండి. COURSE కు సంబంధించిన ప్రతి చిన్న విషయం CLEAR గా వివరించడం జరిగింది
ఈ కోర్సులో మూడు విషయాల మీద ఫోకస్ చేయడం జరిగింది.
- Perfect ENTRY
- Perfect STOP LOSS
- Perfect TARGET
మీరు ఒక Perfect ఎంట్రీ తీసుకున్న తర్వాత, అది ఎంతవరకు వెళుతుంది అనే టార్గెట్ కూడా మీకు తెలుస్తుంది, అదే ఈ కోర్సులో ఉన్న స్పెషాలిటీ.
ఇప్పటివరకు తెలుగులో ఇటువంటి కోర్స్ ఎవ్వరూ చెప్పలేదు. ఈ కోర్స్ అన్ని Segments లోను పనిచేస్తుంది (Equity, Future and Options, Commodity and Forex also you can use this setup).
మీరు Pay చేసే FEE Just Rs.800/- . కానీ మీరు నేర్చుకునే నాలెడ్జ్ కొన్ని లక్షల రూపాయలు ఉంటుంది. ( ప్రతిరోజు Trading LOSS లో క్లోజ్ చేసే బదులు ఒక్కసారి కోర్స్ తీసుకుని చూడండి.)
📱 Download FinViraj App
Trade smarter, learn faster - Get our mobile app now!
మీరు స్టాక్ మార్కెట్ లో ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నారా?
లాస్ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తున్నారా?
పెద్ద పెద్ద యూట్యూబ్ చానల్స్ ఫాలో అయినా కానీ, మీ లాస్ ని రికవరీ చేయలేకపోతున్నారా?
ఈ మూడు ప్రశ్నలకు మీ సమాధానం అవును అయితే. ఇదే మీకు సరైన ప్లేస్.
FinViraj అందిస్తున్న ఈ కోర్సులో Excellent Buying సెటప్ ఉంటుంది.
ఈ కోర్సు లో మీకు, Stock/Indices ని Exact గా ఎక్కడ buy చేయాలి, ఎక్కడ stop loss పెట్టుకోవాలి , టార్గెట్ తో ఎక్కడ exit అవ్వాలి అనేది క్లియర్గా Explain చేస్తాము.
స్టాక్ మార్కెట్ లో ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలో చెప్పడంతోపాటు, ఎక్కడ ఎంట్రీ తీసుకోకూడదు కూడా చెప్పడమే మా ప్రత్యేకత, 100 కి 100% చెబుతున్నాము ఇటువంటి buying సెటప్ ఇప్పటివరకూ తెలుగు లో ఎవ్వరు చెప్పలేదు. we are ONE AND ONLY.
ఈ కోర్స్ తీసుకున్న తర్వాత మీరు స్టాక్ మార్కెట్ ని చూసే విధానమే మారిపోతుంది.
మిమ్మల్ని ఒక ప్రొఫెషనల్ లెవెల్ trader గా మార్చడం మా బాధ్యత.
ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. welcome to our ప్రొఫెషనల్ ట్రేడింగ్ కమ్యూనిటీ
IMPORTANT NOTE: ఇది ఆప్షన్ బేసిక్స్ కోర్స్ కాదు మీకు ఆప్షన్స్ గురించి మినిమం నాలెడ్జ్ ఉండాలి
(ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ బేసిక్స్ తెలియనట్లైతే ఇక్కడ క్లిక్ చేయండి. మేము మీకు పూర్తిగా నేర్పిస్తాము)
Call Option (CE) అంటే ఏమిటి?
Put Option (PE) అంటే ఏమిటి?
ఒక ఆప్షన్ ని ఎలా BUY చేయాలి, లేదా ఎలా SELL చేయాలి అని నాలెడ్జ్ ఉంటే మాత్రమే ఈ కోర్స్ మీకు ఉపయోగపడుతుంది.
ఉదయం నుంచి సాయంత్రం వరకు మార్కెట్ కు సంబంధించి మన టెలిగ్రామ్ గ్రూప్ లో డిస్కషన్స్ తెలుగులో జరుగుతూ ఉంటాయి. మీరు ఆ డిస్కషన్స్ లో పాల్గొనవచ్చు.
ప్రతిరోజు మార్కెట్ ముగిసిన తర్వాత, మీకు ఇచ్చిన Setup ప్రకారం, ఎక్కడ ఎక్కడ Entry ఇచ్చింది, ఎక్కడ Stop Loss పెట్టుకున్నాము, ఎక్కడ టార్గెట్ ఉంది. అన్ని డీటెయిల్స్ CLEAR గా వివరిస్తూ ప్రతిరోజూ ఒక వీడియో YouTube లో post చేయడం జరుగుతుంది.
ఈ వివరాలు మీరు COURSE ని అర్థం చేసుకోవడానికి మరింత బాగా ఉపయోగపడతాయి.
మా యూట్యూబ్ ఛానల్: https://www.youtube.com/@FinViraj
మీకు ఈ కోర్సులో ఏ ఏ వీడియోలు లభిస్తాయి అనే వివరాలు కోసం క్రిందకు scroll చేయండి
Video No. | వీడియోలో ఉండే కంటెంట్ | Duration |
---|---|---|
1 | OPTION BUYING ఏ ఎందుకు చేస్తాము. BUYING వల్ల ఉపయోగాలు. | 10 MIn |
2 | BUYING కోసం BANK NIFTY నే ఎందుకు ఉపయోగిస్తాము. బ్యాంక్ నిఫ్టీ ద్వారా మనం అనుకున్న టార్గెట్ ను ఎంత స్పీడ్ గా ACHIEVE చేయవచ్చు. | 12 Min |
3 | నిజమైన Price Action చూపించే candlesticks ఏమిటి? మనం ఏ candlesticks ను ఉపయోగించాలి? | 20 Min |
4 | PRICE ACTION క్యాండిల్స్ యొక్క SETUP మరియు వాటిని ఏవిధంగా ఉపయోగించాలి. | 16 Min |
5 | Golden Indicator 1 (ఏ విధంగా అప్లై చేయాలి. ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎంట్రీ తీసుకోకూడదు) | 25 Min |
6 | Golden Indicator 2 (ఏ విధంగా అప్లై చేయాలి. ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎంట్రీ తీసుకోకూడదు) | 27 Min |
7 | Golden Indicator 3 (ఏ విధంగా అప్లై చేయాలి. ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎంట్రీ తీసుకోకూడదు) | 35 Min |
8 | FIBONACCI ని ఉపయోగించి. Support and Resistance ను ఎలా కనుక్కోవాలి. టార్గెట్ ను ఎలా ACHIEVE చేయవచ్చు. | 20 Min |
9 | 3 Indicators నీ కలిపి ఒక CHART లో Apply చేసి మీరు ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి ఎక్కడ Stop Loss పెట్టుకోవాలి, ప్రాఫిట్ లో ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి. (Best setup in this course) Part : 1 | 32 Min |
10 | 3 Indicators నీ కలిపి ఒక CHART లో Apply చేసి మీరు ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి ఎక్కడ Stop Loss పెట్టుకోవాలి, ప్రాఫిట్ లో ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి. (Best setup in this course) Part : 2 | 21 Min |
11 | కొన్ని ముఖ్యమైన విషయాలు. ఏ Strike price ను select చేసుకోవాలి. ఏ టైం నుంచి ఏ టైం వరకు TRADING చేయాలి. ఇంకా చాలా విషయాలు ఈ వీడియోలో వివరించడం జరిగింది | 22 Min |
12 | Money Management. బ్యాంక్ నిఫ్టీ లో ఎన్ని Lots Trade చేయాలి. ఎప్పుడెప్పుడు మీ క్యాపిటల్ ను కొద్ది కొద్ది గా పెంచుతూ ఉండాలి. ఎటువంటి రోజుల్లో Trading Off చేసేయాలి. | 24 Min |
13 | మీకు ఇప్పటివరకు చెప్పిన Total ఇండికేటర్ సెటప్ ను మీ బ్రోకర్ అకౌంట్లో ఎలా set చేసుకోవాలి | 22 MIn |
Total duration | 5:05 Hours |
ఈ కోర్సులో EXCELLENT ఇండికేటర్ SETUP ఉంటుంది.
ఇటువంటి SETUP ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలలో ఎవ్వరూ చెప్పలేదు
మీకు నమ్మకం కుదరకపోతే మా వద్ద ఇప్పటికే కోర్స్ తీసుకుని ప్రయోజనం పొందిన మా స్టూడెంట్స్ వారి యొక్క అనుభవాలను రివ్యూస్ రూపంలో రాశారు REVIEWS చదవండి
📱 Download FinViraj App
Trade smarter, learn faster - Get our mobile app now!