ఈ పేజీ మొత్తం పూర్తిగా చదవండి. COURSE కు సంబంధించిన ప్రతి చిన్న విషయం CLEAR గా వివరించడం జరిగింది
ఈ కోర్స్ క్రియేట్ చేయడానికి ముఖ్య కారణం. మన తెలుగు లో చాలామంది స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలి అనుకుంటున్నారు కానీ వారికి సరైన గైడెన్స్ లేదు.(గురువు లేరు).
ఒకవేళ నేర్చుకుందాం అనుకున్న వేలకు వేలు ఫీజులు అడుగుతున్నారు. అందుకే మేము మినిమం ఫీజు (Rs.600/-)తో, Un-Limited నాలెడ్జ్ ను ఇవ్వడానికి సిద్ధమయ్యా ము.
బేసిక్స్ సరిగా నేర్చుకుంటే, దాని ద్వారా మీరు అనుకున్న లక్ష్యాలను సాధించగలరు. ఎందుకంటే పునాది గట్టిగా ఉంటేనే, దాని మీద మీరు ఎన్ని అంతస్తుల భవనమైన కట్టగలరు. బేసిక్స్ అనేది చాలా చాలా ముఖ్యము.
మీరు Pay చేసే FEE Just Rs.600/-. కానీ మీరు నేర్చుకునే నాలెడ్జ్ కొన్ని లక్షల రూపాయలు ఉంటుంది.( మీ ఉజ్వలమైన భవిష్యత్తును స్టాక్ మార్కెట్లో కొనసాగించడానికి ఒకసారి కోర్సును తీసుకుని చూడండి.)
స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుంది. స్టాక్ మార్కెట్ లో కంపెనీలు ఎలా రిజిస్టర్ చేసుకుంటాయి. అనే ప్రాధమిక అంశాలు మరియు ఛార్ట్స్ రీడింగ్, క్యాండిల్ స్టిక్స్ గుర్తింపు,
స్టాక్ మార్కెట్ యొక్క ట్రెండ్ ( Bullish or Bearish) గుర్తించడం ఎలా,
స్టాక్ మార్కెట్ లో అతి ముఖ్యమైన ఇండికేటర్స్ ఏమిటి. వాటిని మనం ఏ కాంబినేషన్ లో ఉపయోగించాలి. టెక్నికల్ అనాలసిస్ అంటే ఏమిటి, టెక్నికల్ అనాలసిస్ ను ఉపయోగించి మీరు ఎంత మంచి ట్రేడింగ్ చేయవచ్చు అనే అంశాలు.
వీటితో పాటు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ఏమిటి, వాటిని మనం ఎలా Buy / Sell చేయాలి అంశాలు కూడా తెలుసుకుంటారు
స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో ఆప్షన్స్ అనేవి ఎంత ప్రాధాన్యత కలిగి ఉంటాయి. మనం ఏ ఏ ఆప్షన్స్ తీసుకోవడం ద్వారా ఎక్కువ ప్రాఫిట్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది.
CE / PE అంటే ఏమిటి, వీటిని ఎలా అమ్మాలి మరియు ఎలా కొనాలి, (How to Buy / Sell the CALL or PUT options).
మార్కెట్ డైరెక్షన్ మారబోతుంది (Bullish to Bearish / Bearish to Bullish) అని ముందే తెలుసుకోవడం ఎలా, అనే అంశాలను కూడా ఈ క్లాసుల్లో మీరు తెలుసుకుంటారు.
వీటితోపాటు ఆప్షన్ చైన్ (ATM, ITM, OTM) గురించి కూడా పూర్తిగా తెలుసుకుంటారు.
ఈ కోర్సు పూర్తయ్యే సమయానికి, మీకు స్టాక్ మార్కెట్ అంటే పూర్తి అవగాహన మరియు Trading / Investing ఎలా చేయాలో కూడా సమగ్రంగా తెలుస్తుంది.
బేసిక్స్ అంటే బేసిక్స్ మాత్రమే కాదు. ఒక ప్రొఫెషనల్ లెవల్ కంటెంట్ ఉంటుంది.
మీకు ఈ కోర్సులో ఏ ఏ వీడియోలు లభిస్తాయి అనే వివరాలు కోసం క్రిందకు scroll చేయండి
S.No
వీడియో లో ఉండే కంటెంట్
Duration
1
Basics of the Stock Market ( స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుంది)
మన దేశంలోని కంపెనీలూ స్టాక్ మార్కెట్లో ఎలా రిజిస్టర్ చేసుకుంటాయి (IPO and FPO)
15:28
2
Fundamental అనాలసిస్ మరియు Technical అనాలసిస్ అంటే ఏమిటి? వాటి మధ్యనున్న Difference ఏమిటి?
16:31
3
అసలు ఒక కంపెనీలో ఎవరెవరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు (FIIS, DIIS, Mutual funds, PMS, Retail investors)
23:23
4
NSE-NIFTY, BSE-SENSEX అంటే ఏమిటి? వీటిలో ఏ ఏ కంపెనీస్ ఉంటాయి?
17:00
5
ట్రేడింగ్ కు మరియు ఇన్వెస్టింగ్ కు మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి?
21:52
6
ట్రేడింగ్ చేసుకోవడానికి మంచి STOCKS ను ఏ విధంగా గుర్తించాలి?
14:30
7
Technical Analysis అంటే ఏమిటి? ప్రతీ Trader కు Technical Analysis ఎందుకు IMPORTANT?
28:12
8
ఇండికేటర్స్ అంటే ఏమిటి? వాటిని మన ట్రేడింగ్ లో ఎలా అప్లై చేసుకోవాలి?
49:22
9
Support and resistance & Trend lines
16:16
10
Important Segments: Equity, Future & Options (Derivatives), Commodities (MCX)
26:40
11
Call Option (CE), Put Option (PE) అంటే ఏమిటి? ఎలా కొనాలి మరియు ఎలా అమ్మాలి?
38:28
12
Option Chain Analysis. ATM, OTM, ITM.
14:23
13
Trading Journal అంటే ఏంటి? స్టాక్ మార్కెట్ లో Trading కు ఎంత క్యాపిటల్ అవసరం అవుతుంది?