Advanced Options Buying 2.0
Options Trading లో Guessing / Wrong Trading ఆపి, ఒక Perfect SETUP తో Trade చేయండి
🎯 ఈ Course ఎవరికి అవసరం?
మీరు Options Buy చేస్తున్నారా? కానీ…
- ✅ Entry ఎక్కడ తీసుకోవాలో తెలియడం లేదా?
- ✅ Entry తీసుకున్న తర్వాత ఎంతవరకు Rally అవుతుందో తెలియడం లేదా?
- ✅ Stop Loss ఎక్కడ పెట్టాలి, Trailing ఎలా చేసుకోవాలో తెలియడం లేదా?
- ✅ Trade లో ఉండాలా, Exit అవ్వాలా అని Confusion గా ఉందా?
- ✅ Profit వచ్చినప్పుడు ఎప్పుడు Hold చేయాలో, ఎప్పుడు Exit అవ్వాలో అర్థం కావడం లేదా?
- ✅ Market Gap Up / Gap Down అయినప్పుడు ఏం చేయాలో తెలియక Panic అవుతున్నారా?
అయితే ఈ Course మీ కోసమే. 🙏
Fin Viraj Indicators
మీరు Index Charts చూస్తూ ట్రేడ్ చేస్తున్నారా? (Nifty , Bank nifty , Senses)
మీరు కేవలం Index Chart చూస్తూ, Options లో ఎంట్రీ తీసుకుంటుంటే, మీరు చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నట్లు.
అసలు Options Chart ని ఎంత Perfect గా చూడాలి అనేది explain చేయడం జరుగుతుంది.
Options లో ఒక Perfect Entry ఎక్కడ తీసుకోవాలి? ఎక్కడ తీసుకోకూడదు?
Options Chat లో ఒక Perfect Entry ఎక్కడ తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలి? తీసుకున్న దగ్గర నుంచి ఎంతవరకు Rally అవ్వడానికి అవకాశం ఉంది.
ఎక్కడ తీసుకోకూడదు? ఎందుకు తీసుకోకూడదు? ప్రతీది Explain చేయడం జరుగుతుంది.
RSI అంటే మీకు తెలుసు — కానీ RSI లో ఏ ఏ Lines ఎందుకు అంత Important?
RSI చూస్తే Overbought, Oversold అని చాలా మందికి తెలుసు. కానీ ఏ ఏ Levels మీ Trade ని “Hold చేయాలా లేదా Exit అవ్వాలా” అని Decision తీసుకోవడంలో ఎంత Help చేస్తాయో మీకు తెలుసా? ఈ Course తర్వాత RSI చూసే విధానమే మారిపోతుంది.
Preference 1 మరియు Preference 2 — రెండూ ఒకేసారి మీకు Entry Signal ఇస్తే ఏం జరుగుతుంది?
ఒక్క Indicator బట్టి ఎక్కడ Cross చేస్తే అది 1st Preference Entry అవుతుందో తెలుసా? Bullish Entry కి వేరే Rule, Bearish Entry కి వేరే Rule — Course లో అన్నీ Step by Step చెప్తాం.
Index Options Buying ఏ Moving Averages తీసుకోవాలి?
Moving Average అంటే తెలుసు, కానీ ఏ ఏ EMA దేనికి అనే Specific Role మీకు తెలుసా? 5 Minutes కి వేరే Rule, 15 Minutes కి వేరే Rule ఉంటుంది. అదేవిధంగా EMA లు దూరంగా ఉన్నప్పుడు Entry తీసుకోవడం Risky ఎందుకు అవుతుందో — Course లో Explain చేస్తాం.
Consolidation Zone లో Trade చేస్తే ఏం జరుగుతుంది?
మార్కెట్ ఒకే చోట తిరుగుతున్నప్పుడు మీరు Entry తీసుకుంటున్నారా? అది ఒక Common Mistake. Consolidation ను ఎలా Identify చేయాలో, అప్పుడు ఏం చేయాలో — ఈ Course లో దానికి ఒక Specific Rule ఇస్తాం.
Re-Entry అంటే ఏమిటి? Trade Miss అయిన తర్వాత మళ్ళీ Enter అవ్వొచ్చా?
Perfect Entry Miss అయిపోయింది అనిపించినప్పుడు చాలా మంది Wrong Place లో Entry తీసుకుంటారు. కానీ ఒక Perfect Re-Entry System ఉంటే? దాన్ని ఎలా Use చేయాలో Course లో Clearly చెప్తాం.
Round Levels గురించి మీకు తెలుసా?
మీరు Nifty లో Trade చేస్తున్నారా, Bank Nifty లో చేస్తున్నారా — Round Levels అనేవి మీ Trade ని Directly Affect చేస్తాయి. కానీ వాటిని Exactly ఎలా Use చేయాలో చాలా మందికి తెలియదు. ఈ Course లో దీని గురించి ఒక Clear System చెప్తాం.
మీరు 15 Minutes చూస్తున్నారా లేదా 5 Minutes లో Trade చేస్తున్నారా — ఇవి రెండూ Different?
చాలా మంది ఒకే Timeframe లో Trend చూసి, అందులోనే Trade చేస్తారు. కానీ అది తప్పు. మరి అయితే సరైన Method ఏమిటి? ఏ Timeframe లో Trend చూడాలి, ఏ Timeframe లో Entry తీసుకోవాలి? Course లో Complete గా చెప్తాం.
Fibonacci తెలుసు — కానీ మీరు దాన్ని Correctly Draw చేస్తున్నారా?
Fibonacci Retracement మరియు Extension — రెండూ Different Situations కి వేరే వేరేగా Use అవుతాయి. Swing High & Swing Low ఎలా Identify చేయాలి? “Little Brother” Setup ఏమిటి? Gap Up / Gap Down లో Fibonacci ఎలా పని చేస్తుంది? — ఇవన్నీ Course లో Cover అవుతాయి.
ఈ Course తో పాటు ఒక Exclusive Custom Indicator కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది!
ఈ Course లో చెప్పిన Preference 1 + Preference 2 + Preference 3 Signals ని Automatically Detect చేసే ఒక Custom Indicator మీకు ఇవ్వడం జరుగుతుంది.
Future లో Index Options లో Expiry Date లేదా Lot Size ఏది మారినా — ఈ Setup పని చేస్తూనే ఉంటుంది.
Course Start చేయడానికి ముందు గుర్తుపెట్టుకోండి:
Book మరియు Pen తప్పనిసరిగా దగ్గర ఉండాలి
ఏ Video కూడా Skip చేయకండి — ప్రతి Point Golden Point
మీకు 1st, 2nd, 3rd Preferences Order లో చెప్తాం — ఆ Order ను తప్పకుండా Follow చేయాలి
