ఈ పేజీ మొత్తం పూర్తిగా చదవండి. COURSE కు సంబంధించిన ప్రతి చిన్న విషయం CLEAR గా వివరించడం జరిగింది

Options Buying కి సంబంధించి మొత్తం నాలుగు Stages ఉంటాయి.

అందులో ఇది నాలుగవ stage. ఇక్కడ నాలెడ్జ్ అనేది చాలా హై లెవెల్ లో ఉంటుంది.

మీరు ఇప్పటివరకు SPOT CHART ని చూసి ట్రేడింగ్ చేస్తున్నారు కదా?

కానీ, అసలు SPOT CHART ఎంట్రీ ఇచ్చిన చోట, Option Chart లో ఎంట్రీ ఉందా లేదా? అక్కడ Trade తీసుకోవచ్చా లేదా అనేది, మీకు ఈ కోర్సు ద్వారా 100% క్లారిటీ వచ్చేస్తుంది.

ఈ కోర్సులో మీరు నేర్చుకునే నాలెడ్జ్ అనేది చాలా చాలా హై లెవెల్ లో ఉంటుంది

మీరు ఈ కోర్సును మా Website లోనూ మరియు మా App లో కూడా చూడవచ్చు

మీకు ఈ కోర్సులో ఏ ఏ వీడియోలు లభిస్తాయి అనే వివరాలు కోసం క్రిందకు scroll చేయండి

Video No.వీడియోలో ఉండే కంటెంట్Duration
1స్టాక్ మార్కెట్లో ఉండే Segments ఏమిటి? మనం వేటిలో ట్రేడింగ్ చేయవచ్చు17:05
2In-depth analysis about the Future and Options23:21
3Difference between option Buyers and Sellers43:13
4Finance Minister explanation with settings.22:11
5F.M with Preference 1 analysis18:48
6TOTAL Setup Question and Answers33:49
7ఇప్పటివరకు నేర్చుకున్న సెటప్ తో, Options లో ఏవిధంగా ట్రేడింగ్ చేయాలి45:52
8Q&A in Options chart27:33
9Money Management (diversify your Money)9:24
10Money Management (Position sizing)8:26
11Risk Management16:16
12Trade తీసుకునేటప్పుడు లాస్ వస్తుందేమో అని భయం వేస్తుంది కదా? దానిని ఎలా Over come చేయాలి16:18
133 Roses Strategy7:23
14Money management & Risk management Q&A51:14
15Live trading with Back testing. Part -130:48
16Live trading with Back testing. Part -231:37
17Live trading with Back testing. Part -336:34
18Live trading with Back testing. Part -434:16
Total Duration7 Hours 30 minutes